అప్పుడే దాన్ని కానిచ్చేసిన ర‌ష్మిక‌..నమ్మలేకపోతున్నా అంటూ పోస్ట్‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన క‌న్న‌డ భామ ర‌ష్మిక‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించడ‌మే కాదు క‌థ‌ల ఎంపిక‌లో కూడా ఆచి తూచి అడుగులు వేస్తూ వ‌రుస హిట్‌ను ఖాతాలో వేసుకుంది. దాంతో అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ భామ‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను కూడా ప‌ల‌క‌రించ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. హిందీలో ఈమె తొలి […]

దిగ్గజ క్రికెటర్‌తో సంద‌డి చేసిన చిరు దంప‌తులు..పిక్స్ వైర‌ల్‌!!

క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు ఒకేచోట కలిస్తే అభిమానులు ఆనందంతో ఊగిపోతుంటారు. తాజాగా హైద‌రాబాద్‌లో అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా త‌న చిర‌కాల స్నేహితుడు, భారతదేశానికి తొలి ప్రపంచకప్‏ను అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‏ను క‌లిశారు. ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ ‏లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్‏తో చిరంజీవి సంద‌డి చేశారు. ఈ సమావేశంలో చిరు సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన […]

గర్భవతిగా కీర్తి సురేశ్‌..పెళ్లి కాకుండానే అలా..?

కీర్తి సురేశ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళ, త‌మిళ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. హీరోల స‌ర‌స‌నే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్న కీర్తి.. ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి పాత్రలో న‌టించ‌బోతోంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి […]

ఆ రాత్రంతా జెనీలియాకు న‌ర‌కం చూపించిన డైరెక్ట‌ర్‌..బన్నీ చెప్ప‌డంతో..?!

సిద్దార్థ్, జెనీలియా జంట‌గా భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `బొమ్మరిల్లు`. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హా.. హా.. హాసిని అంటూ జెనీలియా పోషించిన హీరోయిన్‌ పాత్ర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ సినిమా త‌ర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సైతం చేరిపోయింది. అయితే అంత గుర్తింపు తెచ్చిపెట్టిన బొమ్మ‌రిల్లును జెనీలియా వ‌దులుకోవాల‌నుకుంద‌ట‌. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాక‌.. […]

మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న వ‌ర్మ‌..స్టేజ్‌పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో హిట్ సినిమాల‌ను ఇండ‌స్ట్రీకి అందించిన వ‌ర్మ‌.. ఇప్పుడు ఎవ‌రికి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఏదో ఒక సినిమా తీస్తూ వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌క‌ట్టుకుంటున్నారు. సినిమాల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ ముక్కుసూటి త‌నంగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తే చాలు హ‌ద్దులు దాటేస్తుంటాడు. ఇక తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాశ్‌పై మ‌న‌సు పారేసుకున్న […]

కోట్ల మంది అభిమానులున్న చిరంజీవి ఏ హీరోకు అభిమానో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ప్రాణం ఖరీదు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తొలిసారిగా ప‌రిచ‌య‌మైన చిరంజీవి.. ఆ త‌ర్వాత ఒక్కోమెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా త‌న‌కున్న ప్ర‌తిభ‌తోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. చిరంజీవి సినీ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ గుర్తింపు పొందాడు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారి మదిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కోట్లాది […]

`పుష్ప‌`లో విల‌న్ గుండు వెన‌క అంత క‌థ ఉందా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రం ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా, మ‌ల‌యాళ న‌టుడు ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. నిన్న ఫహాద్ ఫాజిల్ పాత్రను పరిచయం చేస్తూ.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో గుండు లుక్‌లో ఫాహాద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భన్వర్ సింగ్ షెకావత్ […]

ప్ర‌ముఖ ఓటీటీకి `మహా సముద్రం` డిజిటల్ రైట్స్..ఎంత‌కు కొన్నారంటే?

శర్వానంద్‌-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. జగపతి బాబు, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 14న విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యంపై చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]

నాగార్జున బ‌ర్త్‌డే..స‌మంత ట్వీట్‌తో ఆ పుకార్ల‌కు చెక్‌!!

అక్కినేని వారి కోడ‌లు, అగ్ర హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏ మాయ చేశావే సినిమా` మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన స‌మంత‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా […]