ఆక‌ట్టుకుంటున్న `అనబెల్ సేతుపతి` ట్రైల‌ర్..వెంకీ ప్ర‌శంస‌లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తాప్సీ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అనబెల్ & సేతుపతి`. దీపక్ సుందరరాజన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదిక‌గా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`అనబెల్ & సేతుపతి` ట్రైలర్ ను లాంచ్ చేయడం […]

`ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌కు కొత్త డేట్ లాక్‌..సందిగ్ధతలో స్టార్ హీరోలు?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. పాన్ ఇండియా లెవ‌ల్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధుడు అల్లురి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌, బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్ప‌టికే రెండు […]

బిగ్‌బాస్ 5లోకి ట్రాన్స్‌జెండర్ ప్రియాంక..ఆపరేషన్ తర్వాత అదిరే ఆఫ‌ర్‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. సెప్టెంబ‌ర్ 5 నుండి స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే ఎంపిక అయిన కంటెస్టెంట్స్ క్వారంటైన్‌లోకి కూడా వెళ్లిపోయారు. మ‌రోవైపు సీజ‌న్ 5లో పాల్గొనే కంటెస్టంట్స్ వీరే అంటూ చాలా లిస్ట్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఈ లిస్ట్‌ల‌లో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక పేరు బ‌లంగా వినిపిస్తోంది. ప్రియాంక‌ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ముఖ కామెడీ […]

గొప్ప మ‌న‌సు చాటుకున్న హీరో విశాల్..వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

హీరో విశాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కోలీవుడ్ హీరో అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్‌..నిన్న (ఆదివారం) తన 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సంద‌ర్భంగా విశాల్ త‌న‌ గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. త‌న బ‌ర్త్‌డే నాడు అనేక సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాడు.పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు అన్న‌దానంతో పాటు చీరలు, పంచెలు కూడా పంచి పెట్టారు. అలాగే […]

డ్ర‌స్ జారుతున్న ప‌ట్టించుకోని ఇస్మార్ట్ పోరి..చివ‌ర‌కు ఏమైందంటే?

`నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన న‌భా న‌టేష్.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా ఇత‌ర భాస‌ల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ ఇస్మార్ట్ పోరి.. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్టే అందుకోలేక‌పోయింది. ఇక ఇప్పుడు నభా ఆశలన్నీ మ్యాస్ట్రో పైనే పెట్టుకుంది. నితిన్, న‌భా హీరోహీరోయిన్లుగా, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న హాట్ […]

ప్ర‌తి నెలా ఆ ఇంటికి రూ.5 వేలు పంపుతున్న త్రివిక్ర‌మ్‌..ఎందుకో తెలిసా?

డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వయంవరం తో రైటర్ గా మారిన త్రివిక్ర‌మ్‌.. మొదటిసినిమా నుంచే తన పెన్ పవర్ ఏంటో అంద‌రికీ రుచి చూపించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. తనదైన మాటల మాయాజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న ఈ మాంత్రికుడు.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో […]

భీమ్లా నాయక్ సౌండ్ మామూలుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని పవన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి […]

బాలయ్య సినిమాలో వర్షం బ్యూటీ అలా కనిపిస్తుందా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా […]

బంగార్రాజు కోసం ఇద్దరు పాపలు రెడీ

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ షూటింగ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎప్పుడో స్టార్ట్ చేయాలని చూసినా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. కాగా రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర […]