సీనియర్ హీరో, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మీ, మంచు విష్ణు.. స్టార్స్గా ఎదగలేకపోయినా తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న లక్ష్మీ, విష్ణులు గొడవ పడ్డారట. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన విష్ణు అక్క తల బద్దలుకొట్టేశాడట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. వారి చిన్నప్పుడు జరిగిన సంఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పుడు మంచు విష్ణు మరియు […]
Tag: tollywood news
బిగ్బాస్ ప్రియులకు గుడ్న్యూస్..తెరపైకి ఓటీటీ ప్లాన్..?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఐదో సీజన్లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన సీజన్ 5 ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అద్భుతంగా దూసుకుపోతోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం..బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ పెరగడంతో హిందీ బిగ్బాస్ నిర్వాహకులు సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు. ఇందులో భాగంగా […]
హాట్ డోస్ పెంచేస్తున్న దొరసాని..ఎల్లో శారీలో హీట్ పుట్టిస్తుందిగా!
రాజశేఖర్-జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్ గురించి పరిచయాలు అవసరం లేదు. `దొరసాని` సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్.. మొదటి మూవీతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచతంత్రం, రంగమార్తండ, విధి విలాసం చిత్రాలతో పాటు తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్న ఈ బ్యూటీ హాట్ డోస్ పెంచేస్తూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో […]
శ్రియ ముంబైకి షిఫ్ట్ అవ్వడం వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మ శ్రియ.. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకుంది. అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శ్రియ..రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త అయిన ఆండ్రే చాలా కాలం డేటింగ్ చేసింది. ఇక 2018లో ముంబయిలోని లోఖండ్వాలాలో శ్రియ, ఆండ్రే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ భర్తతో రొమాంటిక్ […]
నెటిజన్ ప్రశ్నకు చిర్రెత్తిపోయిన శ్రుతిహాసన్.. ఏం అడిగాడంటే?
శ్రుతిహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అనగనగా ఓ ధీరుడు` సినిమాతో టాలీవుడ్కు పరిచమైన ఈ స్టార్ కిడ్..ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి లాంగ్ గ్యాప్ తీసుకున్న శ్రుతి.. ఇటీవల క్రాక్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత వకీల్ సాబ్తో మరో హిట్ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తోంది. ఇదిలా […]
ప్రభాస్ విడదల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశవాణి`. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. `మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆధ్యంతం […]
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే తండ్రిని నందిత కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 19) నందిత తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. దాంతో ఆమె కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన నందిత.. `నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.` అని ట్వీట్ పెట్టింది. […]
మళ్లీ మొదటికొచ్చిన ఆర్ఆర్ఆర్.. జక్కన్నకు నచ్చలేదట!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా అనుకున్న దానికంటే మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం దర్శకుడు రాజమౌళి […]
కీర్తి సురేష్, త్రిషలతో రచ్చ రచ్చ చేసిన సమంత..ఫొటోలు వైరల్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత ఈ మధ్య వార్తల్లో తెగ ట్రెండ్ అవుతుంది. భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకోబోతోందని టాక్ బయటకు రావడంతో.. సమంత ఏం చేసినా, ఎక్కడకు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టినా వైరల్గా మారిపోతున్నాయి. ఇటీవల ఒంటరిగా గోవా వెకేషన్కు వెళ్లిన సమంత.. ఈ మధ్య తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, త్రిష, కళ్యాణి ప్రియదర్శిన్ లతో రచ్చ రచ్చ […]









