బిగ్‌బాస్‌-5: కళ్లుతెరిచిన షణ్ముఖ్..ఇక సిరి పని గోవిందే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కొన‌సాగుతోంది. ఇంటి స‌భ్యులంద‌రూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు, హౌస్‌లో నిల‌దొక్కుకునేందుకు ఇంటి స‌భ్యులంద‌రూ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే హౌస్‌లో షణ్ముఖ్ జ‌శ్వంత్‌, సిరిల‌పై ఫ‌స్ట్ వీక్ నుంచీ నెగిటివిటీ నెల‌కొంది. ఇద్ద‌రూ క‌లిసి ఆడుతున్నార‌ని ఇంటి స‌భ్యులు వాధిస్తున్నారు. కెప్టెన్ టాస్క్‌లో ఆమెకే సపోర్ట్ చేయ‌డం, సన్నీ విషయంలో సిరికి వంతపాడ‌టం.. ఇవ‌న్నీ ష‌ణ్నును బ్యాడ్ చేశాయి. మ‌రోవైపు ఎలిమినేట్ అయిన స‌ర‌యు, ఉమాదేవిలు సైతం […]

పూజా హెగ్డేపై గుర్ర‌గా ఉన్న ప్ర‌భాస్‌..అస‌లైమైందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా `రాధేశ్యామ్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ప్ర‌భాస్, పూజా హెగ్డేల మ‌ధ్య విభేదాలు చోటుచేసుకున్నాయ‌ట‌. పూజా హెగ్డేపై ప్ర‌భాస్ మ‌రియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నార‌ట‌. ఇందుకు కార‌ణం పూజా తీరేన‌ట‌. సెట్‌లో […]

ఇలియానాకు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. ఎవరి సినిమాలో అంటే..!

రామ్, వైవీఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఆ తరువాత మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇలియానా రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఇలియానా తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోల సినిమాల్లో నటించింది. టాప్ పొజిషన్ కు చేరుకుంది. ఆ తర్వాత ఇలియానా మెల్లిగా బాలీవుడ్ […]

మందు కొడుతూ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న కార్తికేయ‌..మ్యాట‌రేంటంటే?

`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ యంగ్ & టాలెంటెడ్ హీరో కార్తికేయ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ హిట్ అందుకున్న కార్తికేయ‌.. `నాని గ్యాంగ్ లీడర్` మూవీలో విల‌న్‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ప్ర‌స్తుతం ఈయ‌న రాజా విక్రమార్క సినిమాలు న‌టిస్తున్నాడు. అలాగే త‌మిళ స్థార్ హీరో త‌లా అజిత్, డైరెక్ట‌ర్ హెచ్.వినోద్ కాంబోలో తెర‌కెక్కుతున్న వాలిమై చిత్రంలో కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అయితే నేడు కార్తికేయ బ‌ర్త్‌డే. ఈ […]

అదిరే ఫ్రాక్‌లో కాజ‌ల్ ప‌రువాలు..చూస్తే గుండెళ్లో గుబులే!

`లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. గ‌త ద‌శాబ్దం నుంచి టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతోంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీ చంద‌మామ‌. ఇక గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన కాజ‌ల్‌.. ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై కాజ‌ల్ ఎలాంటి స్ప‌ష్ట‌త‌ను […]

కృతి శెట్టి బ‌ర్త్‌డే.. సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన రామ్‌- నాని!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి.. మొద‌టి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం కృతి నాని స‌ర‌స‌న `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న `బంగార్రాజు`, నితిన్ స‌ర‌స‌న `మాచర్ల నియోజకవర్గం`, రామ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. అయితే […]

బాల‌య్య సూప‌రంతే..ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్లు..కార‌ణం అదే!

నంద‌మూరి బాల‌కృష్ణ రిల్ హీరోనే కాదు రియ‌ల్ హీరో అని కూడా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవ‌డంలో ఎప్పుడూ వెనుక‌డుగు వేయ‌ని బాల‌య్య‌.. తాజాగా మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే 7 ఏడేళ్ల పాప కేన్సర్ బారిన పడి బ‌స‌వ‌తార‌కం హాస్పిటల్ లో చేరింది. హాస్పిటల్లో ఆ పాప ఆపరేషన్ కి 7 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. […]

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యంపై న్యూ అప్డేట్‌..డిశ్చార్జ్ ఎప్పుడంటే?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ యాక్సిడెంట్‌కు గురై తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తేజ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్ర‌త్యేక వైద్య బృందం ఈయ‌న ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తూ.. ఆయ‌న కాల‌ర్ బోన్ ఆప‌రేష‌న్ కూడా చేశారు. అయితే తేజ్‌ ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాదాపు ప‌ది రోజులు వెంటిలేట‌ర్‌పై ఉన్న తేజ్ […]

`కార్తీకదీపం` సౌర్య, హిమల‌ రోజూవారీ సంపాద‌న ఎంతో తెలిస్తే షాకే!

బుల్లితెర సూప‌ర్ హిట్ సీరియ‌ల్ `కార్తీక‌దీపం` అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. రోజురోజుకు ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న ఈ సీరియ‌ర్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఇక ఈ సీరియల్‌తో వంటలక్క, డాక్టర్ బాబులు ఎంత ఫేమస్ అయ్యారో.. పిల్లలుగా నటిస్తున్న సౌర్య, హిమలు కూడా అంతే ఫేమస్ అయ్యారు. సౌర్య(క్రితిక) క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే బయట కూడా రౌడీనే. ఇక హిమ(సహృద ఫ్రూటీ) విష‌యానికి వ‌స్తే ఈమె మల్టీటాలెంటెడ్ అమ్మాయి. ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు డాన్స్‌లతో ఇర‌గదీస్తుంటుంది. అయితే […]