`శ్యామ్ సింగరాయ్‌`పై న్యూ అప్డేట్‌..ప్ర‌ముఖ ఓటీటీతో భారీ డీల్..?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

పెళ్లైనా రెచ్చిపోతున్న కాజ‌ల్‌.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి కొత్త‌గా చెప్ప‌క్కర్లేదు. గ‌త కొన్నేళ్ల నుంచి టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ భామ‌.. గ‌త ఏడాది ముంబైలో స్థిర‌ప‌డిన గౌత‌మ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న కాజ‌ల్‌.. మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లోనూ రెచ్చిపోతోంది. వ‌రుస ఫొటో షూట్ల‌లో పాల్గొంటూ త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారును క‌వ్విస్తోంది. తాజాగా కూడా కాజ‌ల్ ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ […]

చెమ‌ట‌లు చిందిస్తున్న స్నేహ‌..ఇలా ఎప్పుడూ ఆమెను చూసుండ‌రు!

సీనియ‌ర్ హీరోయిన్ స్నేహ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ స్నేహ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో హిట్ల‌నూ ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈమె న‌టించిన సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానూ ఆక‌ట్టుకున్నాయి. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేసిన స్నేహ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలోనే 2012లో స్నేహ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి […]

వెనక్కి వెళ్తున్న కొండపొలం.. అయ్యగారి కోసమే!

టాలీవుడ్‌లో ఉప్పెన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, తన తొలి చిత్రంతోనే అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేశాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో ‘కొండపొలం’ అనే పూర్తి అడవినేపథ్యంలో సాగే కథను ఈ సినిమా ద్వారా మనముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి […]

ఐట‌మ్ బాంబ్ ముమైత్ తొలి సంపాదన‌ ఎంతో తెలుసా?

ముమైత్ ఖాన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఐటెమ్ సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ ఐట‌మ్ బాంబ్‌.. త‌న అంద‌చందాల‌తో ఎంద‌రినో త‌న అభిమానులుగా మార్చుకుంది. సిల్క్ స్మిత తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించిన ఐటెం భామ ముమైత్‌నే అన‌డంలో సందేహ‌మే లేదు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ముమైత్‌.. ప్ర‌స్తుతం వెండితెర‌కు దూర‌మైనా బుల్లితెర‌పై జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. తెలుగు, […]

నేనేమైనా జ్యోతిష్యుడినా..? మండిప‌డ్డ కియారా..ఏమైందంటే?

బాలీవుడ్‌ బిజీ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రేమ‌లో ఉన్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. క‌లిసి వ‌రుస సినిమాలు చేయ‌డం, త‌ర‌చూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం.. ఇవ‌న్నీ ఆ ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. అయితే గ‌తంలో త‌మ మ‌ధ్య స్నేహ‌మే కానీ, ప్రేమ లేద‌ని కియారా మండిప‌డింది. ఇక తాజా ఇంట‌ర్వ్యూలో సిద్దార్థ్ కూడా ఈ విష‌యంపై స్పందించాడు. కియారా వర్క్ పట్ల చూపించే శ్రద్ద మరియు ఆమె […]

‘అనుభవించు రాజా’ టీజ‌ర్ వ‌దిలిన రామ్ చ‌ర‌ణ్‌..ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం `అనుభ‌వించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేశారు. గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. అచ్చం ఆ బ్యాక్ డ్రాప్‌లోనే ఈ సినిమా తెరకెక్కుతుంద‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. […]

రాత్రైతే అదే కావాలి..అమ‌లాపాల్ బోల్డ్ కామెంట్స్‌..షాక్‌లో నెటిజ‌న్స్‌!

అమ‌లా పాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ కోలీవుడ్ భామ‌..అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న‌ న‌టించి గుర్తింపు ద‌క్కించుకుంది. అయితే టాలీవుడ్‌లో పెద్ద‌గా అవ‌కాశాలు ద‌క్కించుకోలేక‌పోయిన అమలా పాల్‌.. `ఆమె` మూవీలో న్యూడ్‌గా న‌టించింది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే తానెంత బోల్డో మ‌రోసారి నిరూపించుకుంది ఈ బ్యూటీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..తన సోదరుడు అభిజిత్ పాల్ వివాహం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా […]

వరంగల్‌లో వ‌ర్మ ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదేనా?

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. తన రూటే సపరేటు అనిపించుకుంటూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న వ‌ర్మ‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టిస్తున్నారు. వ‌రంగ‌ల్‌లోని ఎల్బీ కళాశాలలో సిబ్బంది మ‌రియు అధ్యాపకులను కలిసి కొంతసేపు వర్మ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం త్వరలోనే వర్మ తీయ‌బోయే ఓ వివాదాస్పద బయోపిక్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ కోసం […]