అనుష్క శెట్టి పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపిక్కే. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ బెంగుళూరు భామ వయసు 39 ఏళ్లు. అయినా ఇప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. గతంలో ఎన్నో సార్లు అనుష్క పెళ్లిపై రకరకాలుగా వార్తలు వచ్చినప్పటికీ.. అవి చివరకురూమర్లుగానే మిగిలి పోయాయి. ముఖ్యంగా ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నో సార్లు ప్రచారం జరిగింది. ఒకానొక సమయంతో ప్రముఖ క్రికెటర్ను అనుష్క వివాహం చేసుకోబోతోందని […]
Tag: tollywood news
ఆ యంగ్ హీరోయిన్తో రవితేజ రొమాన్స్..ఫైరవుతున్న నెటిజన్స్?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే శరత్ మండవ దర్శకత్వంలో `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాన్ని సైతం పట్టాలెక్కించేశాడు. ఇక ఈ రెండు కాకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. అయితే […]
రిలీజ్ రోజే సూపర్ రికార్డ్ను సొంతం చేసుకున్న `లవ్ స్టోరీ`!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం `లవ్ స్టోరీ`. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుము ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్స్లో విడుదల అయింది. అయితే రిలీజ్ రోజే ఈ చిత్రం ఓ సూపర్ రికార్డ్ను కూడా సొంతం చేసుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల విడుదలైన ఈ మూవీ సాంగ్ `సారంగ దరియా` ఇప్పటికే […]
గ్రాండ్గా విడుదలైన `లవ్ స్టోరీ`..చైతు బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. మొదటి నుంచీ వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 900 థియేటర్స్ లో ఈ మూవీని గ్రాండ్గా విడుదల చేశారు. సినిమా చూసిన ఆడియన్స్ తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా […]
కీర్తి సురేష్కు వదిన కాబోతున్న తమన్నా..అసలు మ్యాటరేంటంటే?
కీర్తి సురేష్కు తమన్నా వదిన కావడం ఏంటీ..? వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా కుదిరింది..? అని అనుకుంటున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. తమిళంలో హిట్ అయిన `వేదాళం`కు రీమేక్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి `భోళా శంకర్` అనే టైటిల్ను ఖరారు చేశారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా […]
బ్లాక్ డ్రస్లో రెజీనా అందాల విందు..పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!
రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా కొత్త జంట మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మధ్య పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న రెజీనా.. ప్రస్తుతం `నేనేనా` అనే థ్రిల్లర్ మూవీలో నటించింది. అలాగే పలు వెబ్ సిరీస్లకు సైతం సైన్ […]
అనసూయ డ్యాన్స్ అదరగొట్టేసింది..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వీడియో ఇదే!
అనసూయ భరధ్వాజ్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా అనసూయ మాత్రం తన కెరీర్ ని రేసు గుర్రంగా పరుగెత్తిస్తోంది. ఓవైపు బుల్లితెరపై హాట్ యాంకర్గా సత్తా చాటుతూనే.. మరోవైపు వెండితెరపై మంచి నటిగా దూసుకుపోతోంది. ప్రస్తుతం రంగమార్తాండ, ఖిలాడి, పుష్ప చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న బీష్మ పర్వం మూవీలోనూ ఓ కీ రోల్ […]
గ్రాండ్గా మీనా బర్త్ డే సెలబ్రేషన్..మెరిసిపోయిన సీనియర్ హీరోయిన్లు!
సీనియర్ హీరోయిన్ మీనా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాల నటిగా పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన మీనా.. టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లోని అగ్రహీరోలందరి సరసన ఆడిపాడింది. నటనతో పాటు గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటించి ఎందరో ప్రేక్షకులను తన అభిమానులను మార్చుకున్న మీనా.. ఇటీవల(సెప్టెంబర్ 16) పుట్టిన రోజు జరుపుకుంది. ఆ రోజు నాడు తన ఫ్రెండ్స్ తో కలిసి తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంది. గ్రాండ్గా […]
బిగ్బాస్ 5 విన్నర్ ఎవరో తేల్చేసిన గూగుల్..ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ఇటీవల ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 భారీ స్పందనతో దూసుకుపోతోంది. రోజు రోజుకు రంజుగా మారుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. తాజా సీజన్లో ఇప్పటి వరకు సరయు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. ఈ మూడో వారంలో మరొకరు బ్యాగ్ సద్దేయనున్నాడు. అయితే గడిచింది కేవలం రెండు వారాలే అయినా.. గూగుల్ మాత్రం అప్పుడు సీజన్ 5 విన్నర్ ఎవరో తేల్చేసింది. అవును, `బిగ్బాస్ సీజన్ […]









