బుచ్చిబాబుతో మహేష్ బాబు.. ఏమిటీ కథ?

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు సానా, తొలిచిత్రంతోనే అదిరిపోయే సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన బుచ్చిబాబు, ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా మలిచి సక్సెస్ కొట్టాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన రెండో సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే బుచ్చిబాబు తన రెండో సినిమా ఎవరితో చేస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ […]

హమ్మయ్య.. ఖిలాడి ఆ పని పూర్తి చేసిందట!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా, కరోనా కారణంగా పలుమార్లు ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తయ్యి, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో […]

వెంకీని ఫాలో అవ్వ‌బోతున్న‌ చిరు..త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..?

ఇటీవ‌ల `నార‌ప్ప‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న విక్ట‌రీ వెంక‌టేష్‌.. త్వ‌ర‌లోనే దృశ్యం 2తో అల‌రించ‌బోతున్నారు. మ‌రోవైపు వెంకీ డిజిట‌ల్ ఎంట్రీకి కూడా సిద్ధం అయ్యారు. రానాతో క‌లిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఈయ‌న ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. పాపులర్ అమెరికన్ డ్రామా సిరీస్ `రే డోనోవాన్​` ను `రానా నాయుడు` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను బుధవారం విడుదల చేశారు. కరణ్​ అన్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న ఈ సిరీస్ త్వ‌ర‌లో సెట్స్ […]

బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంట్‌కే నా సపోర్ట్ అంటున్న సింగ‌ర్ నోయ‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సింగర్‌, యాక్టర్‌ నోయల్‌ సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో ఆశ‌ల‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నోయ‌ల్‌.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదో సీజన్‌లో నోయల్ ఓ కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఇంత‌కీ నోయ‌ల్ స‌పోర్ట్ చేస్తున్న ఆ కంటెస్టెంట్ ఎవ‌రో కాదు..సింగర్‌ శ్రీరామచంద్ర. మూడో వారం ప్రియ, ల‌హ‌రి, ప్రియాంక‌, మాన‌స్‌తో […]

మహేష్ బాబు చేసేది పోకిరి సీక్వెల్ మూవీనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఓ షాకింగ్ కామెంట్ […]

మ‌ళ్లీ ఆ ఫార్ములానే వాడుకుంటున్న ర‌వితేజ‌..వ‌ర్కోట్ అవుతుందా?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన మ‌హా మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఈయ‌న చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‏గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ […]

మహేష్‌ మొట్ట మొదట‌ వాడిన‌ ఫోన్‌ ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్ & ఎన‌ర్జిటిక్‌ హీరో మహేష్‌ బాబు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడీయ‌న‌. ఇక వివాదాల‌కు, వివాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ఎప్పుడూ దూరంగా ఉండే మ‌హేష్‌.. ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా మహేష్‌ బాబు తాజాగా బిగ్‌సీ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో […]

కొత్త యాంగిల్ చూపించిన కీర్తి సురేష్..ఫిదా అవుతున్న నెటిజ‌న్స్‌!

బాల్య నటిగా మ‌ల‌యాళంలో ప‌లు చిత్రాలు చేసిన అందాల భామ కీర్తి సురేష్‌.. `నేను శైలజ` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, చిరంజీవి న‌టిస్తున్న భోళ శంక‌ర్‌, గుడ్ ల‌క్ స‌ఖీ చిత్రాల‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసింది. […]

హాట్ లుక్స్‌తో కాక రేపుతున్న కాజ‌ల్‌..ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న‌ తాజా ఫొటోలు!

గ‌త ద‌శాబ్దం నుంచి టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌..కేవ‌లం తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక గ‌త ఏడాది ముంబైలో స్థిర‌ప‌డిన గౌత‌మ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న కాజ‌ల్‌.. ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌, నాగార్జున స‌ర‌స‌న ఘోస్ట్ చిత్రాలు చేస్తోంది. అలాగే హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోన్న […]