హాట్ లుక్స్‌తో కాక రేపుతున్న కాజ‌ల్‌..ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న‌ తాజా ఫొటోలు!

September 24, 2021 at 7:39 pm

గ‌త ద‌శాబ్దం నుంచి టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌..కేవ‌లం తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

kajal agarwal gave hot visual treat with her latest mesmerizing photo shoot

ఇక గ‌త ఏడాది ముంబైలో స్థిర‌ప‌డిన గౌత‌మ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న కాజ‌ల్‌.. ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌, నాగార్జున స‌ర‌స‌న ఘోస్ట్ చిత్రాలు చేస్తోంది.

kajal agarwal gave hot visual treat with her latest mesmerizing photo shoot

అలాగే హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోన్న ఈ బ్యూటీ.. మ‌రోవైపు వ‌రుస ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారును అల్లాడించేస్తుంది. తాజాగా లైట్ పింక్ ఔట్ ఫిట్‌లో హాట్ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. దాంతో కాక రేపుతున్న కాజ‌ల్ తాజా ఫొటోలు ఇంట‌ర్నెట్‌ను షేర్ చేస్తూ తెగ వైర‌ల్ అవుతున్నాయి.

kajal agarwal gave hot visual treat with her latest mesmerizing photo shoot

kajal agarwal gave hot visual treat with her latest mesmerizing photo shoot

Kajal Aggarwal stunning hotness in latest photoshoot, eye  feast for fans

Kajal Aggarwal stunning hotness in latest photoshoot, eye  feast for fans

Kajal Aggarwal stunning hotness in latest photoshoot, eye  feast for fans

హాట్ లుక్స్‌తో కాక రేపుతున్న కాజ‌ల్‌..ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న‌ తాజా ఫొటోలు!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts