హాట్ లుక్స్‌తో కాక రేపుతున్న కాజ‌ల్‌..ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న‌ తాజా ఫొటోలు!

గ‌త ద‌శాబ్దం నుంచి టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌..కేవ‌లం తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక గ‌త ఏడాది ముంబైలో స్థిర‌ప‌డిన గౌత‌మ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న కాజ‌ల్‌.. ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌, నాగార్జున స‌ర‌స‌న ఘోస్ట్ చిత్రాలు చేస్తోంది. అలాగే హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోన్న […]