కొత్త యాంగిల్ చూపించిన కీర్తి సురేష్..ఫిదా అవుతున్న నెటిజ‌న్స్‌!

September 24, 2021 at 8:02 pm

బాల్య నటిగా మ‌ల‌యాళంలో ప‌లు చిత్రాలు చేసిన అందాల భామ కీర్తి సురేష్‌.. `నేను శైలజ` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది.

May be an image of 1 person and standing

ప్ర‌స్తుతం ఈ భామ మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, చిరంజీవి న‌టిస్తున్న భోళ శంక‌ర్‌, గుడ్ ల‌క్ స‌ఖీ చిత్రాల‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసింది.

May be a close-up of 1 person and jewellery

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి ఎప్ప‌టిక‌ప్పుడు వృత్తిప‌ర‌మైన విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌నూ షేర్ చేస్తుంటుంది. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఎక్స్‌పోజింగ్ దూరంగా ఉండే కీర్తి.. ఇప్పుడు త‌న‌లోని కొత్త యాంగిల్‌ను అందిరికీ ప‌రిచయం చేసింది.

May be an image of 1 person, standing and indoor

తాజాగా ట్రెండీ ఔట్ ఫిట్ ధ‌రించిన కీర్తి న‌డుమందాలు ఆర‌బోస్తూ హాట్ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆక‌ట్టుకుంటున్న కీర్తి తాజా ఫొటోల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

May be an image of 1 person and indoor

May be an image of 1 person and standing

May be an image of 1 person, standing, outdoors and brick wall

May be an image of 1 person, tree and outdoors

 

కొత్త యాంగిల్ చూపించిన కీర్తి సురేష్..ఫిదా అవుతున్న నెటిజ‌న్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts