హాట్ డోస్ పెంచేస్తున్న దొర‌సాని..ఎల్లో శారీలో హీట్ పుట్టిస్తుందిగా!

రాజ‌శేఖ‌ర్‌-జీవిత దంప‌తుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దొరసాని` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్‌.. మొద‌టి మూవీతోనే మంచి న‌టిగా ప్రూవ్ చేసుకుంది.

star kid shivathmika rajashekar turns super hot in silk saree her latest photos shakes internet

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పంచతంత్రం, రంగమార్తండ, విధి విలాసం చిత్రాల‌తో పాటు త‌మిళంలో ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ హాట్ డోస్ పెంచేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తోంది.

star kid shivathmika rajashekar turns super hot in silk saree her latest photos shakes internet

తాజాగా ఎల్లో శారీ క‌ట్టుకుని వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. హీట్ పుట్టిస్తున్న ఈమె తాజా ఫొటోలు ప్ర‌స్తుతం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి లేటెందుకు మీరూ వాటిపై ఓ లుక్కేసేయండి.