`సైమా` అవార్డ్స్ లో కృతి శెట్టి క్యూట్ అందాలు..చూస్తే ఎవ్వ‌రైనా ఫిదానే!

`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ అందాల భామ‌ కృతి శెట్టి.. తొలి మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. న‌ట‌న ప‌రంగా కూడా వంద‌కు వంద మార్కులూ వేయించుకున్న కృతి.. ఉప్పెన త‌ర్వాత‌ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ప్ర‌స్తుతం ఈ భామ నాని స‌ర‌స‌న `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న `బంగార్రాజు`, నితిన్ స‌ర‌స‌న `మాచర్ల నియోజకవర్గం` త‌దిత‌ర […]

నాగ్‌కు హ్యాండిచ్చిన కాజ‌ల్‌.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మ‌న్మ‌థుడు?!

కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్ర‌క‌టించింది. కానీ, ఈ సినిమా నుంచి కాజ‌ల్ త‌ప్పుకుని నాగ్‌కు హ్యాండిచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. గ‌త ఏడాది గౌత‌మ్ […]

ఇండియన్‌ను వణికిస్తున్న హీరోయిన్.. కారణం అదేనా?

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తు్న్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండగా, ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు శంకర్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా […]

రాజ‌మౌళికే త‌ల‌నొప్పి తెప్పిస్తున్న మ‌హేష్‌..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను రాజ‌మౌళి ఎప్పుడో ప్ర‌క‌టించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్​గా రూపుదిద్దుకోబోతోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఓ ఇంగ్లీష్ న‌వ‌ల హ‌క్కుల్ని ఈ సినిమా కోసం కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు […]

`సైమా`లో బ‌న్నీ మూవీ హ‌వా..ఎన్ని అవార్డులు వ‌చ్చాయో తెలుసా?

సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా) వేడ‌క‌ నిన్న హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తార‌లు ఈ అవార్డ్ ఫంక్ష‌న్‌లో మెరిసిపోయారు. అయితే సైమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` హ‌వా చూపించింది. ఇప్ప‌టికే ఎన్నెన్నో రికార్డులు నెల‌కొల్పిన ఈ చిత్రం సైమాలో ఒక‌టి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా ప‌ది […]

ఆచార్య ఆలస్యానికి కారణం చెప్పేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వేసవిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అసలు ఆచార్య చిత్రం ఎందుకు వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ క్లారిటీ ఇచ్చారు. ఆచార్య చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు రకాల కారణాల […]

ఒకే ఫ్రేమ్‌లో తారక్, మహేష్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై మరోసారి తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోను హోస్ట్ చేస్తూ తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు తారక్. ఇక ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగా వస్తుండటంతో ఈ షోను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు నిర్వాహకులు వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలతో ఎవరు మీలో కోటీశ్వరులు షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు తారక్ కూడా […]

వైర‌ల్ పిక్స్‌: రెచ్చిపోతున్న శ్రీ‌ముఖి..టాప్ షోతో కాక‌పుట్టిస్తోందిగా!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. వెండితెర‌పై సైతం ప‌లు చిత్రాలు చేసింది. అలాగే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ ముద్ద‌గుమ్మ టీవీ షోలు, సినిమాలు మ‌రియు అవార్డు ఫంక్ష‌న్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో తెగ […]

అర‌రే..నానికి పెద్ద చిక్కే వ‌చ్చిందిగా..ఫ్యాన్స్ ఆందోళ‌న‌?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి టాలీవుడ్ టాప్ హీరో వ‌ర‌కు ఎదిగిన న్యాచుర‌ల్ స్టార్ నానికి ఇప్పుడు ఓ పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. గ‌త కొంత కాలం నుంచి ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మ‌ధ్య ఓటీటీలో భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన‌ వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. వి, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు ఓటీటీకి వెళ్లిన‌ప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చినా.. […]