బుల్లితెరపై స్టార్ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచీ అందరితోనూ సరదాగా ఉంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడీయన. అయితే నిన్న(సెప్టెంబర్ 19) రవి బర్త్డే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. బిగ్బాస్ హౌజ్ బయట పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ బెలున్లు ఎగరవేస్తూ […]
Tag: tollywood news
సాయి పల్లవిని ఏకిపారేసిన చిరంజీవి.. కారణం అదేనట?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరైన సాయి పల్లవిని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అందరి ముందు ఏకేశారు. ఇందుకు కారణం ఆయన సినిమాను రిజెక్ట్ చేయడమే. మెహర్ రామేష్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కానీ, మొదటి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే […]
బిగ్బాస్ స్టేజ్పై చరణ్ ధరించిన జాకెట్ ధర తెలిస్తే షాకే!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాలు పూర్తి చేసుకోబోతోంది. మొదటి వారం 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో సీరియల్ నటి ఉమాదేవి బ్యాగ్ సద్ధేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం ఎపిసోడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చి హోస్ట్ నాగార్జునతో, ఇంటి సభ్యులతో సందడి చేసిన సంగతి తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్గా రామ్ చరణ్ వ్యవహరిస్తుండటంతో […]
క్యాన్సర్తో అభిమాని..ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా.. సలార్, ఆదిపురుస్, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్పైన ఉన్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రభాస్ వ్యక్తిత్వం చాలా గొప్పది. ఈయన ఎంతో సున్నితంగా, సింపుల్గా ఉంటాడు. అలాగే తనతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇక తాజాగా క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ […]
వామ్మో..చరణ్కి హాట్స్టార్ అంతిస్తుందా?
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తన 15వ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన సంగతి తెలిసిందే. `మన […]
సుమంత్-కీర్తి రెడ్డి విడాకుల వెనకున్న అసలు సూత్రదారి ఎవరో తెలుసా?
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినప్పటికీ మంచి నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన `మళ్లీ మొదలైంది` మూవీలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సుమంత్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. 2004లో `తొలి ప్రేమ` హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. రెండేళ్లకే అంటే 2006లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. విడాకుల తర్వాత కీర్తి రెడ్డి మరొక వ్యక్తిని వివాహం చేసుకుని […]
ఆ స్టార్ హీరోతో ఆర్జీవీ యాక్షన్ మూవీ..ఫుల్ ఎగ్జైట్గా ఫ్యాన్స్!
రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ).. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వర్మ.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన వర్మ.. ప్రస్తుతం పూర్తిగా మారిపోయాడు. ఎవరు చూసినా చూడకపోయినా తనకు నచ్చినట్టు సినిమాలు తీస్తు.. వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు తీవ్రంగా […]
టెర్రస్ మీద నుంచి కిందపడ్డ నటి పూర్ణ..అసలేమైందంటే?
ప్రముఖ నటి, ఢీ షో జడ్జ్ పూర్ణ టెర్రస్ మీద నుంచి కింద పడిపోయారట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. అసలు ఇంతకీ ఏమైందంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిర్మాతగా మారి ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. అదే `టెర్రస్`. ఈ సిరీస్ ఆయన సొంత యూట్యూబ్ ఛానెల్లోనే విడుదల కాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం తన సన్నిహితుల సాయం తీసుకుంటున్నాడు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే అనసూయ, ప్రియమణి, […]
ఉదయభాను అందాల విందు..ఈమె ముందు ఆ యంకర్స్ వేస్టేనా?
ఉదయభాను.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్గా భారీ ఫాలోయింగ్ను సంపాదించుకోవడంతో పాటు అనేక సంచలనాలనూ సృష్టించించి. సాహసం చేయరా డింభకా, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు లాంటి ఎన్నో టీవీ షోలకు యాంకర్గా వ్యహరించిన ఉదయభాను.. పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. సుమ, ఝాన్సీ వంటి కొందరు యాంకర్స్ ఆమెకు పోటీ ఇచ్చినా, ఆమె రేంజ్ వేరు అన్నట్లు ఉండేది. కెరీర్ మంచి పీక్లో ఉన్న సమయంలో […]









