`స్పిరిట్‌`లో ప్ర‌భాస్ రోల్ లీక్‌..?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. అదే `స్పిరిట్‌`. అర్జున్ రెడ్డితో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నుండ‌గా.. టి.సిరీస్‌, భద్రకాళీ పిక్చర్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌, కృష్ణ కుమార్ లు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని మొత్తం ఎనిమిది భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని […]

డైరెక్ట‌ర్ క్రిష్‌కి చిరంజీవి బంప‌ర్ ఆఫ‌ర్..త్వ‌ర‌లోనే..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` పూర్తి చేసే ప‌నిలో ఉన్న చిరు.. మ‌రోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మ‌రియు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అయితే ఇప్పుడు చిరు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ […]

కొడుకు తీరుతో విసిగిపోయిన బాల‌య్య‌.. నిరాశ‌లో ఫ్యాన్స్‌..?!

సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఏకైక కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండ‌స్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాల‌య్య కూడా కొడుకును ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మొన్నా మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో `ఆదిత్య 369` సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది బాల‌య్య చెప్పుకొచ్చారు. అంతేకాదు, `ఆదిత్య 999 మాక్స్` అని టైటిల్ కూడా ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. క‌నీసం […]

చరణ్, శంకర్ మూవీ : ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్.. ఏంటంటే ..!

ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమాగా దర్శక దిగ్గజం శంకర్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవం ఇదివరకే జరిగిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండవ వారం నుంచి ప్రారంభం కానుంది. మొదటగా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు. ఇందుకుగాను పుణేలో ఒక […]

మహాసముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా వచ్చే స్టార్ హీరో ఎవరంటే..!

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మహాసముద్రం. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్ […]

శారీలో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అమ‌లాపాల్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

అమ‌లాపాల్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాష‌ల్లో ఎన్నో హిట్ చిత్రాలు చేసి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ‌.. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో బోల్డ్‌గా ఉంటుంద‌ని అంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుతం అమ‌లా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ బిజీ గా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమ‌లా పాల్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ […]

`స్పిరిట్`గా వ‌స్తున్న‌ ప్రభాస్..డైరెక్ట‌ర్ అత‌డే!

రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ 25వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. అంద‌రూ ఊహించిన‌ట్టే ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌ సందీప్ రెడ్డి వంగాకి ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశామ‌ని తెలియ‌జేస్తూ.. తాజాగా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక ఈ అధికారిక ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో […]

`8`తో రీఎంట్రీ ఇస్తున్న‌ స్నేహా ఉల్లాల్..స‌క్సెస్ అవుతందా?

స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను మీకు తెలుసా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్‌.. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ.. గ‌త ఏడేళ్ల నుంచీ స్క్రీన్ మీదే క‌నిపించ‌లేదు. ఏవో అనారోగ్య స‌మ‌స్య కార‌ణంగా ఈ భామ వెండితెర‌కు దూరమైంది. అయితే మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు స్నేహా ఉల్లాల్ రీ ఎంట్రీ ఇస్తోంది. కమెడియన్ సప్తగిరి […]

ప్రామిస్‌ను బ్రేక్ చేసిన స‌మంత‌..వాపోతున్న అభిమానులు!

ఇచ్చిన మాట‌ను స‌మంత నిల‌బెట్టుకోలేక‌పోయింది. ప్రామిస్ ను బ్రేక్ చేసి అభిమానుల‌ను బాధ పెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న స‌మంత‌-నాగ‌చైత్య విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల‌ పాటు ప్రేమించుకుని, అపై పెద్దల అంగీకారంతో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్ల‌కే విడాకులు తీసుకోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే ఈ రోజు స‌మంత‌-నాగ‌చైత‌న్య‌ల పెళ్లి రోజు. ఈ సంద‌ర్భంగా స‌మంత గ‌త ఏడాది ఇదే రోజున చేసిన ఓ […]