మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వేడి రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. పోలింగ్కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. అటు మంచు విష్ణు వర్గం, ఇటు ప్రకాష్రాజ్ వర్గం అధ్యక్ష పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికలపై ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడా మా ఎన్నికలపై స్పందించాడు. మా ఎన్నికల్లో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. ప్రస్తుతం […]
Tag: tollywood news
పిల్లలను కనాలనుకున్న సమంత..కానీ, ఆగస్ట్లో అంతా నాశనమైందా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సామ్, చైలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక వీరిద్దరూ విడిపోవడానికి అసలైన కారణం బయటకు రాకపోయినా.. ఇప్పటికే రకరకాల ప్రచారాలు మాత్రం తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. `శాకుంతలం` సినిమా నిర్మాత నీలిమ గుణ సమంత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీలిమ గుణ సమంత గురించి మాట్లాడుతూ.. `శాకుంతలం సినిమా కోసం ఆమెను సంప్రదించాం. […]
షార్ట్ ఫ్రాక్లో నభా నటేష్ హాట్ షో.. కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!
నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నభా.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆ స్థాయి హిట్ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ మధ్య నభా `మాస్ట్రో` మూవీతో ప్రేక్షకులను పలకరించగా.. ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం నభా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ నేథ్యంలోనే […]
ఈ సమాజం మగాళ్లను ప్రశ్నించదా..? సమంత ఆవేదన
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ సమంత-నాగ చైతన్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవక ముందే వీరి వివాహ బంధానికి ఎండ్ కార్డు పడటంతో.. సామ్-చైల డివోర్స్ మ్యాటర్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చై-సామ్ విడాకుల గురించి చర్చలు జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది సామ్పైనే రకరకాల నిందలు వేస్తూ […]
దసరా బరిలోంచి తప్పుకున్న `వరుడు కావలెను`..కారణం అదేనా?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్గా నటించగా.. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను కూడా […]
`స్పిరిట్`లో హీరోయిన్ ఫిక్స్..ప్రభాస్ జోడీ ఎవరంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన 25వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్కు `స్పిరిట్` అనే టైటిల్ను కన్ఫార్మ్ చేసేశారు. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతున్నారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, కృష్ణ కుమార్ లు ఈ చిత్రానికి నిర్మాతలు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ […]
కొత్త డేట్కి షిఫ్ట్ అవుతున్న `ఆర్ఆర్ఆర్`..ఇక పవన్, మహేష్ సేఫే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్గా నటించారు. అయితే కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో సంక్రాంతి బరిలో ఉన్న పవన్ […]
ఎన్టీఆర్ షోలో సమంత ఎంత డబ్బు గెలుచుకుందో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోని ఎన్టీఆర్ ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. తనదైన మాటల తూటాలతో హాట్ సీట్లో కూర్చున్న వారికి చెమటలు పట్టించేస్తున్నాడు. ఇక అప్పుడప్పుడూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు స్టార్ సెలబ్రెటీలను సైతం తీసుకొచ్చి.. వారి చేత గేమ్ను ఆడిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలు రాగా.. త్వరలోనే సమంతను సైతం రంగంలోకి […]
ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అంటున్న కాజల్..ప్రెగ్నెన్సీ గురించేనా?
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి పోతున్నా.. కాజల్ మాత్రం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గానే కొనసాగుతూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక గత ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. వివాహం తర్వాత కూడా ఆపర్లు అందుకుంటూ కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. […]









