మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) యుద్దానికి రంగం సిద్ధమైంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండగా.. మరి కొన్ని గంటల్లోనే హైద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఇలాంటి తరుణంలో మంచు విష్ణు తండ్రి, సీనియర్ హీరో మోహన్ బాబు తాజా వాయిస్ మెసెజ్ ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకీ వాయిద్ మెసెజ్లో ఏముందంటే..`తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు […]
Tag: tollywood news
హీరో సిద్ధార్థ్ భార్య, పిల్లల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
హీరో సిద్ధార్థ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `బాయ్స్` సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువైన సిద్ధు.. తెలుగు, తమిళ భాషల్లో లవర్ బామ్గా బాగానే ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంతో తెరకెక్కిన `మహా సముద్రం` చిత్రంలో ఒక హీరోగా నటించారు. ఈ మూవీ అక్టోబర్ 14న […]
అందరి ముందూ త్రిషను కొట్టిన డైరెక్టర్..కారణం ఏంటంటే?
త్రిష.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి.. ఆపై తమిళ సినిమా `జోడీ`తో ప్రేక్షకులను పలకరించింది. ఇటు తెలుగులో `నీ మనసు నాకు తెలుసు` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష.. ఒక్కో మెట్టు ఎక్కుతూ సౌత్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. త్రిష సినీ ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె వయసు 40కి చేరువవుతోంది. అయినప్పటికీ ఈ భామ […]
`ఆదిపురుష్`లో తన పని కానిచ్చేసిన లంకేశుడు..గ్రాండ్గా సెండాఫ్!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ సీతగానూ, సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ లంకేశుడిగానూ నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానున్న ఈ చిత్రం టి సిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆదిపురుష్ లో తన పని కానిచ్చేశాడు లంకేశుడు. అవును, సైఫ్ […]
`మా` ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..వివరాలు ఇవే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలకు టైమ్ దగ్గర పడింది. ఇంకా పోలింగ్కు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఈ సారి ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్లు పోటీ పడుతుండగా.. ఇప్పటికే ఇరు వర్గాలు హామీలు, ఆరోపణలు, సవాళ్లతో మా వేడెక్కిపోతోంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నికలకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం […]
డైరెక్టర్ను మోసం చేసిన మంచు విష్ణు..కోర్టు మొట్టికాయలు?!
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు మరి కొన్ని గంటల్లో జరగబోతున్నాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం మరింత వాడివేడిగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికల్లో ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, అటు మంచు విష్ణు ప్యానెల్ గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలతో చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీని హీటెక్కించేస్తున్నాడు. అలాగే ఎన్నో వివాదాలను కూడా తెరపైకి తేస్తున్నారు. ఇక ప్రకాశ్ రాజ్ ప్యానెల్కి సపోర్ట్ చేస్తున్న […]
ప్రభాస్ `స్పిరిట్` మొదట ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్కు `స్పిరిట్` అనే టైటిల్ను ఖరారు చేయగా.. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ […]
పవనకు జోడీగా బుట్టబొమ్మ ఫిక్స్..కన్ఫార్మ్ చేసేసిన డైరెక్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భవదీయుడు భగత్సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెరకెక్కబోతోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో పవన్కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఎప్పటి నుంచో మన బుట్టబొమ్మ పూజా హెగ్డే […]









