బాల‌య్య మ‌జాకా.. ఆహాలో `అన్‌స్టాప‌బుల్‌` రికార్డ్‌!

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’కు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న స్ట్రీమింగ్ అవ్వ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేశారు. ఈ షోలో బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా.. […]

తగ్గేదేలే..పుష్ప దెబ్బకు భయపడ్డ ‘స్పైడర్ మ్యాన్’..!

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది. పుష్ప సినిమా సోలో గా విడుదలవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ పోటీలోకి వచ్చింది. ఆ సినిమాను కూడా అదే […]

రాజ్ తరుణ్‌పై ప‌గబ‌ట్టిన అరియానా..యాక్సిడెంట్ అవ్వాల‌ని శాపం!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆర్జీవీ ఇంట‌ర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొంది. ఈ షోలో త‌న‌దైన ఆటతీరు, మాట‌తీరు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ న‌టించిన చిత్రం `అనుభవించు రాజా`. రాజ్ త‌రుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి […]

`పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. […]

భారీ రిస్క్ చేస్తున్న నాగార్జున..తేడా వ‌స్తే ఇక అంతే!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్ష‌కులు కోరుకునే విధంగానే అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో దింపాల‌ని మేక‌ర్స్ ముందు నుంచీ […]

మ‌హేష్‌ సినిమాకే నో చెప్పిన యాంక‌ర్ ర‌వి.. కార‌ణం..?

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ర‌వి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మా టీవీలో ప్రసారమయ్యే లవ్ జంక్షన్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెరపై అడుగుపెట్టిన ఈయ‌న అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్మాల్ స్క్రీన్‌పై బిజీ యాంక‌ర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ మ‌ధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోనూ పాల్గొన్న ర‌వి.. టాప్ 5కి వెళ్ల‌కుండా 12వ వార‌మే ఎలిమినేట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా […]

రాధేశ్యామ్ సెకండ్ లిరికల్ వీడియో వచ్చేసింది.. క్యూట్ గా ప్రభాస్, పూజా హెగ్డే జంట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్, టీ సీరిస్ బ్యానర్ ల పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1960 నాటి వింటేజ్ ప్రేమకథతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక సింగిల్ సాంగ్ విడుదల కాగా.. సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో ఇవాళ విడుదలైంది. […]

సామ్‌కు హాలీవుడ్ మూవీ రావ‌డానికి ఆ హీరోనే కార‌ణ‌మ‌ట‌..తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న ఈ బ్యూటీ.. కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఈ భామ ఏకంగా ఓ హాలీవుడ్ మూవీని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ పోషించ‌బోతోంది. ఫిలిప్‌ జాన్‌ అనే […]

శివ శంకర్‌ మాస్టర్‌ చివరి కోరిక ఏంటో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!

ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్(72) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి క్ర‌మ‌క్ర‌మంగా విష‌మించ‌డంతో.. ఆదివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. శివశంకర్‌ మాస్టర్‌ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న […]