టాలీవుడ్లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఈ ఐటెం సాంగ్స్కు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ […]
Tag: tollywood news
`సిరివెన్నెల` సీతారామశాస్త్రి కన్నుమూత..విషాదంలో టాలీవుడ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గేయ రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి(66) కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. గత నెల 24న న్యూమెనియాతో హైదరాబాద్లోని కిమ్స్ హాస్పటల్లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన మూడు రోజులకే సీతారామశాస్త్రి మృతి చెందడం సినీ ప్రముఖులను తీవ్రంగా కలచివేస్తోంది మరోవైపు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన అభిమానులు.. ఆయన […]
అత్యంత విషమంగా సిరివెన్నెల ఆరోగ్యం..!
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సిరివెన్నెల న్యూమోనియా సమస్యతో బాధపడుతుండటంతో 24వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. మొదట్లో పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సోమవారం కూడా కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సిరివెన్నెల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. […]
`ఒమిక్రాన్` ఎఫెక్ట్.. టాలీవుడ్లో మొదలైన టెన్షన్?!
కరోనా వైరస్ దెబ్బకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతలా నలిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లు మూత పడటం, షూటింగ్స్ నిలిచిపోవడం కారణంగా సినీ కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న టాలీవుడ్కు మరో కొత్త టెన్షన్ మొదలైంది. అదే `ఒమిక్రాన్`. కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడి ప్రజలపై శరవేగంగా విరుచుకుపడుతోంది. ఈ ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారి అని, దాని వ్యాప్తి ప్రపంచానికే ముప్పు అని […]
పెళ్లిపై మనసు పడ్డ నిధి..అలాంటి అబ్బాయే కావాలట..!
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్ను ప్రారంభించిన ఈ అందాల భామ.. చందూ మొండేటి దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా వచ్చిన `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ ర్వాత మిస్టర్ మజ్ను మూవీలో ప్రేక్షకులను పలకరించిన నిధి.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నిధి.. […]
తారక్కు మిస్ అయ్యింది.. బన్నీ ప్లస్ అయ్యింది.. థమన్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే తనదైన మ్యూజిక్తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా బ్లాక్బస్టర్ కావడంలో తనవంతు పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఇక ఈమధ్య కాలంలో థమన్ చేయని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. ఈ క్రమంలో థమన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను చాలా బాధపెట్టిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇంతకీ థమన్ను అంతగా బాధపెట్టిన ఆ విషయం ఏమిటో […]
హాట్ షోతో పాయల్ అరాచకం..వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
పాయల్ రాజ్పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అజయ్ భూపతి తెరకెక్కించిన `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పాయల్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకోవడంతో పాటు బోల్డ్ బ్యూటీగా ముద్రను వేయించుకుంది. ఈ చిత్రం తర్వాత వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి తదితర చిత్రాల్లో నటించింది. కానీ, పాయల్కు మాత్రం సరైన హిట్టే లభించలేదు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలతో పాటు పలు వెబ్ […]
ఇండస్ట్రీలో సాగాలంటే అలా చేయాల్సిందే..పూర్ణ సంచలన వ్యాఖ్యలు!
నటి పూర్ణ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 2004 లో `మంజు పొలోరు పెంకుట్టి` అనే మలయాళ చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానంను ప్రారంభించింది. ఇటు సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పర్ణ.. రవిబాబు తెరకెక్కించిన అవును, అవును 2 చిత్రాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత అడపా తడపా చిత్రాలు చేసిన పూర్ణ.. కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న తరుణంలో ప్రముఖ […]
సీఎం ఎన్టీఆర్.. బాబు ఇలాకాలో పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ను చూసి ఇతర స్టార్ హీరోలు సైతం అవాక్కవుతంటారు. అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు దుర్భాషలాడటంతో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. అటు తమ ఇంటి ఆడపడుచును రాజకీయాల్లోకి లాగడంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా […]









