స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు ర‌చ్చ ర‌చ్చేన‌ట!

నాగ చైత‌న్య‌తో విడిపోయిన అనంత‌రం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. వ‌రుస సినిమాల‌ను టేక‌ప్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకున్న సామ్‌.. ఇటీవ‌ల ఓ హాలీవుడ్ చిత్రాన్ని, ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్ర‌క‌టించింది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ పై సైతం సైన్ చేసిన స‌మంత‌.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `పుష్ప‌` సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ […]

`భీమ్లా నాయక్` రన్ టైమ్ లాక్‌.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్ర‌మే `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళంలో విజయ వంతమైన `అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప‌వ‌న్ భీమ్ల నాయక్ అనే ప‌వ‌ర్ […]

`శంకరాచార్య‌`గా బాల‌య్య‌.. త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్..?

`అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ […]

`అఖండ‌`లో బాల‌య్య వాడిన విగ్గు ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది..!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న విడుద‌లై అఖండ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతున్న ఈ చిత్రం విడుద‌లై వారం రోజులు కావొస్తున్నా.. ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఇక ఈ చిత్రంలో బాల‌య్య ఎంత‌ హ్యాండ్స‌మ్‌గా క‌నిపించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా […]

త్రిపాత్రాభినయం చేస్తున్న నందమూరి స్టార్ హీరో..!

కెరీర్ మొదలైన దశలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్ని మాస్, రొటీన్ సినిమాలే చేశాడు. ఇజం సినిమా వరకు కూడా ఒకే లుక్ మెయిన్ టైన్ చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ లో పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటి నుంచి వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇజం తర్వాత ఎమ్మెల్యే, 118, ఎంత మంచి […]

బడా స్టార్లతో దిల్ రాజు మల్టీ స్టారర్.. హీరోలు ఎవరంటే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి తెలుగులో మల్టీస్టారర్ల హంగామా మొదలైంది. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనున్న ట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఒక సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. […]

బిగ్‌బాస్ 5: ఈ వారం బ్యాగ్ స‌ద్దేసేది ఆ కంటెస్టెంటేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, లోబో, ప్రియ‌, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియాంక‌లు వ‌ర‌సగా ఎలిమినేట్ అవ్వ‌గా.. స‌న్నీ, శ్రీ‌రామ్‌, మాన‌స్‌, కాజ‌ల్‌, సిరి మ‌రియు ష‌ణ్ముఖ్‌లు హౌస్‌లో కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఆరుగురు […]

సీత‌గా అలియా భట్..`ఆర్ఆర్ఆర్` మేకింగ్ వీడియో అదుర్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్ర‌లో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా జెన్నిఫర్ పాత్ర‌లో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్‌లు న‌టిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై […]

ప్రదీప్‌తో `పెళ్లి చూపులు`..ఆ కోరిక తీర‌కుండానే యువ న‌టి మృతి!

ఫేమస్ యూట్యూబర్, యువ న‌టి శ్రియ మురళీధర్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లో లక్డీకాపూల్ లో నివాసం ఉంటున్న శ్రియ‌ మురళీధర్ సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌కి గుర‌వ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆమెను హుఠాహుఠిన హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. కానీ మార్గం మ‌ధ్య‌లోనే శ్రియా తుది శ్వాస విడిచింది. ఆమె వ‌య‌స్సు కేవ‌లం 27 సంవత్సరాలే. చిన్న వ‌య‌సులోనే శ్రియా మృతి చెంద‌డంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే బుల్లితెర స్టార్ […]