నాగచైతన్య, సమంత కలిసి ఉన్నన్నన్ని రోజులు.. వారిద్దరూ క్యూట్ కపుల్ అంటూ అందరూ పొగడ్తలు కురిపించిన వారే. అయితే ఎప్పుడైతే నాగచైతన్య, సమంత తామిద్దరం విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారో అప్పట్నుంచి సమంతకు సమస్యలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో నాగచైతన్యను ఒక్క మాట కూడా అనని నెటిజన్లు.. సమంతను మాత్రం ఏకిపారేస్తున్నారు. నీ తీరు వల్లే వ్యవహారం విడాకుల వరకూ వెళ్ళింది.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కోడలిగా వెళ్లి […]
Tag: tollywood news
టాలీవుడ్ కు క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు..కారణమిదే..!
ఒకప్పుడు సౌత్ లో ఉండే స్టార్ హీరోయిన్లు.. బాలీవుడ్ లో ఎంట్రీ కోసం తహతహలాడే వారు. ఎందుకంటే దేశంలో అతి పెద్ద సినీ పరిశ్రమ బాలీవుడ్. అక్కడ సినిమాలు చేస్తే మంచి గుర్తింపు సాధించడంతో పాటు డబ్బు కూడా వస్తుందని.. అలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం టాలీవుడ్ చిత్రాల మార్కెట్ పెరగడం, […]
ఓటీటీలో `అఖండ`.. అదిరిపోయే తేదీని ఖరారు చేసిన మేకర్స్!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ కీలక పాత్రలను పోషించారు. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్, తమన్ […]
ప్రెగ్నెంటైన అషూ రెడ్డి..చావు దెబ్బలు బాదిన తల్లి..వీడియో వైరల్!
అషూ రెడ్డి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టెక్సాస్లోని డల్లాస్లో సెటిల్ అయిన తెలుగు దంపతులకు జన్మించిన ఈ బొద్దుగుమ్మ.. అమెరికాలోనే ఎడ్యూకేషన్ను కంప్లీట్ చేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న మక్కువతో ఇండియాకు వచ్చిన అషూ.. డబ్స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా పాపులర్ అయింది. ఈ క్రమంలో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ను పోషించిన అషూ రెడ్డి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని సూపర్ క్రేజ్ను […]
`రాధే శ్యామ్` ట్రైలర్కి డేట్ లాక్..ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్`. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. వింటేజ్ బ్యాక్డ్రాప్లో ఇటలీలో జరిగే రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మరియు ప్రసీదాలు నిర్మాతలుగా వ్యవహరించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న […]
సునీల్ `అందాల రాముడు` వెనక అంత పెద్ద కథ ఉందా?
టాలీవుడ్లో కమెడియన్గా దూసుకుపోతున్న తరుణంలో సునీల్ హీరోగా మారి చేసిన చిత్రమే `అందాల రాముడు`. పి. లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఎన్.వి. ప్రసాద్, పరస్ జైన్, ఆర్. బి. చౌదరిలు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2006లో విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. సునీల్ కెరీర్కు టర్నింగ్ పాయింట్గా మారిన ఈ చిత్రం అప్పట్లోనే ఏకంగా రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసింది. […]
విజయ నిర్మల మొదటి భర్తతో విడిపోవడానికి కారణం అదేనా?
దివంగత నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `పాండురంగ మహత్యం` సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ నిర్మల.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. మరోవైపు డైరెక్టర్గా మారి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగం పై తనదైన ముద్ర వేసిన […]
కాజల్ను ఘోరంగా అవమానించిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
కాజల్ అగర్వాల్.. పరిచయం అవసరం లేని పేరు. `లక్ష్మీ కల్యాణం` చిత్రంతో తెలుగు సినీ పరశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుని స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా ఆడి పాడిన కాజల్.. తమిళ భాషలోనూ నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. దశాబ్దం నుంచీ సౌత్ ప్రేక్షకులను తనదైన అందం, అభినయం, నటనతో అలరించిన ఈ పంచదార బొమ్మ.. గత ఏడాది ప్రియుడు, […]
బాలయ్య షోలో పాన్ ఇండియా స్టార్ సందడి..ఇక రికార్డులు బద్దలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్తో అదరగొట్టేస్తున్నారు. అలాగే ఈ షో మొదటి ఎపిసోడ్కి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్కి న్యాచురల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్లు వచ్చి ఓటీటీ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక నాలుగో […]









