శివాజీ డాట‌ర్‌తో రొమాన్స్ చేస్తున్న యావ‌ర్‌.. త‌మ్ముడనుకుంటే అల్లుడ‌య్యేలా ఉన్నాడే..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని స్పై బ్యాచ్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రిన్స్ యావ‌ర్, శివాజీ, ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకున్నారు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంకలకు గట్టిగా పోటీ ఇస్తూ చివరి వరకు నిలిచారు. ఇక ప్రశాంత్, యావర్ ఇద్దరినీ శివాజీ సొంత తమ్ముడుళ్లా భావించాడు. అదే స్థాయిలో యావ‌ర్‌, ప్రశాంత్ […]

అల్లు అర్జున్ – బోయపాటి కాంబో ఫిక్స్.. ఆ ఎఫెక్ట్‌తో సైడైన త్రివిక్ర‌మ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్ష‌న్‌లో గతంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 15న‌ సినిమా రిలీజ్ కానుంది. మొద‌టి భాగం పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ సాధించడంతో.. సెకండ్ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నాడు సుకుమార్. ఇక ఇప్పటికే […]

‘ పుష్ప 2 ‘ రిలీజ్ వాయిదా.. మేకర్స్ క్లారిటీ ఇదే..

ఇండ‌స్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో నటించిన పుష్ప సినిమాకు ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసింది. ఇక దీంతో ఈ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు […]

‘ స్పిరిట్ ‘ సినిమాలో నటించనున్న ఆ బాలీవుడ్ హీరో.. సందీప్ రెడ్డి వంగ క్లారిటీ..

సినీ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ వాళ్ళకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిస‌లు శ్ర‌మిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతారు. ఇక టాలీవుడ్ లో అలానే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపులో సంపాదించుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన యానిమల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సందీప్. అయితే […]

తేనెతో కలిపి వీటిని తీసుకుంటే విషంతో సమానం.. కచ్చితంగా తెలుసుకోండి..

సహజంగా తేనె తీపిని అందించడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ తేనెను సరైన విధంగా ఉపయోగించకపోతే మన శరీరం పైన చెడు ప్రభావాన్ని కూడా చూపుతోందట. అసలు తేనెను ఏ విధంగా వాడితే విష పదార్థంగా మారుతుందో ఒకసారి చూద్దాం. బాగా వేడిగా ఉండే నీటిలో తేనెను కలుపుకొని తాగడం వల్ల […]

బాత్ టబ్ లో జలకాలాడుతూ హాట్ ట్రీట్ ఇస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. బోల్డ్ వీడియో వైరల్..

జబర్దస్త్ షో ద్వారా ఎంతమంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులోనే ప్రియాంక అలియాస్ పింకీ కూడా ఉంటుంది. ట్రాన్స్ జెండర్ అయినా ఆమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ ప్రియాంకగా పేరు తెచ్చుకున్న ఈమె తర్వాత బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు సీరియల్ నటుడు మనస్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 13 వారాలు పాటు బిగ్ బాస్ హౌస్ […]

హీరోయిన్ జాన్వి ఇల్లుని చూశారా.. ఏముంది రా బాబు..!

అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈమె అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది జాన్వి. బాలీవుడ్ ని షేక్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ మరి టాలీవుడ్ ని కూడా షేక్‌ చేస్తుందో లేదో చూడాలి. ఇక సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ ఇంటిని ఎంతో అందంగా ఉంచుకుంటారు. ఇక జాన్వి కూడా అదే చేసింది. తన ఇల్లు […]

మాస్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న ” ఈగిల్ ” మేకర్స్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

మాస్ మహారాజా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఈగల్ “. సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అనుకోని కారణాల చేత పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీని ఫిబ్రవరి 9 కి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. స్పై యాక్షన్ త్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వినేక్ కుచిబోట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కావ్య […]

మణిశర్మ కు అవకాశం ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్… ఖుషి అవుతున్న ఫ్యాన్స్…!

మణిశర్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈయ‌న ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. నరసింహ రెడ్డి మరియు ఆది లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పదింతలు పెంచిన ఘనత మణిశర్మ కే సొంతం. ఇక మన టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువ అయిపోవడంతో అందరూ మణిశర్మని మర్చిపోయారు. ఇక దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని […]