ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో పాపులారిటి దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు షూటింగ్లో బిజీగా ఉండే అల్లు అర్జున్.. ఇంట్లో కంటే అతని కేరవ్యాన్ లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. అయితే బన్నీకి మొదటి నుంచి ఆటోమొబైల్స్ అంటే చాలా ఇంట్రస్ట్ అని టాక్. ఇక బన్ని గ్యారేజ్ ను ఒకసారి చూస్తే అందరికీ ఈ విషయం క్లారిటీ వస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్ వై, జాగ్వార్ ఎక్స్ జె ఎల్ […]
Tag: tollywood news
మెగాస్టార్ ‘ విశ్వంభరా ‘ లో కోలీవుడ్ క్రేజీ హీరో.. ఏ పాత్రలో అంటే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను ముల్లోకాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళ్ […]
అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఇంద్రజ ఎమోషనల్.. తన పూజ గదిలో ఎప్పుడూ ఉంటుందంటూ కన్నీళ్లు..
ఒక్కపటి సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూ పలు షోలలో సందడి చేస్తుంది. అందులో భాగంగానే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంతేకాదు బుల్లితెర ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండే […]
కొడుకు పుట్టిన నాలుగేళ్లకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఆ స్టార్ బ్యూటీ.. పిక్స్ వైరల్..
రోబో 2.o లో హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ త్వరలోనే ప్రియుడితో పెళ్లి పీటలేకబోతుంది. హాలీవుడ్ నటుడు మ్యూజిక్ డైరెక్టర్తో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్ తాజాగా జరిగింది. అమీ జాక్సన్ కు వెస్ట్ వీక్ ప్రపోజ్ చేసి రింగ్ తోడిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్విజర్లాండ్ లో టూర్ లో ఉన్న ఈ జంట.. సినిమా స్టైల్ లో మంచుకొండల్లో బ్రిడ్జిపై ప్రపోజ్ చేసుకున్నారు. అమీ జాక్సన్ కు వెస్ట్ వీక్ ప్రపోజ్ చేశాడు. ఈ […]
పవన్ ‘ ఓజీ ‘ని పక్కనపెట్టి.. నానితో మాఫియా స్టోరీ కి ప్లాన్ చేస్తున్న సుజిత్..
డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. కేవలం 15 రోజులు పవన్ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోతుంది. దీంతో రిలీజ్ డేట్ ని కూడా ఆగస్టులో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. వెంటనే షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులోపు […]
దెయ్యంలా ఉన్నావన్న పట్టించుకోను.. నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం.. శృతిహాసన్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గతఏడాది వరస సక్సెస్లు అందుకుంటూ టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టమని.. సోషల్ మీడియా వేదికపై ఎక్కువగా బ్లాక్ కాస్ట్యూమ్ లో కనిపించడంతో చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది శృతి. ఒక మహిళ ఆర్టిస్ట్ పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. […]
కొరటాల శివకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్.. 8 ఏళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు వెంటాడుతుందా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. ఊరిని దత్తత తీసుకున్ని అన్ని సౌకర్యలు కల్పించిన వ్యక్తిగా ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో అద్భుతంగా నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమా కాపీరైట్స్ వివాదం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. శరత్ చంద్ర అనే రైటర్ ఈ సినిమా కథ నాదేనంటూ అప్పట్లో చేసిన […]
ఈ సింపుల్ చిట్కాలతో మలబద్ధకం నుంచి విముక్తి పొందండి..!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అజీర్ణ, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటినుంచి విముక్తి పొందేందుకు అనేక చిట్కాలను వాడుతున్నారు. ఇక ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే మీ మాల బద్దకాన్ని తరిమి కొట్టవచ్చు. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎక్కువగా నీరు తాగడంతో జీర్ణ ప్రక్రియ సులభంగా అవుతుంది. చెడు వ్యాధులు బయటకు వస్తాయి. అలానే మలబద్ధకం మరియు జీర్ణ […]
మీలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్ లోపం ఉన్నట్లే.. ఇంతకీ అవేంటంటే..?
ప్రతి ఒక్కరికి శరీరానికి సరిపడా పోషకాలు ఖచ్చితంగా అవసరం. లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని సమపాళ్లల్లో ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇలా ఏవి తక్కువైనా వాటి ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. ఫలితంగా ఎన్నో రోగాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగని అధిక పోషకాలు ఉన్నా ప్రమాదమే. కాబట్టి అన్ని సమపాళలో ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో ఇబ్బంది […]









