బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూవీ విశ్వంభరా. భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముల్లోకాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా కు ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా జనవరి 10, 2025న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ […]
Tag: tollywood news
మరోసారి తల్లి కాబోతున్న గీతామాధురి.. గ్రాండ్గా సీమంతం సెలబ్రేషన్స్ జరుపుకున్న స్టార్ సింగర్.. పిక్స్ వైరల్
టాలీవుడ్ స్టార్ సింగర్ బిగ్బాస్ మాజి కంటిస్టెంట్ గీత మాధురి, నటుడు నందు.. ఈ జంటకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2019లో దాక్షాయిని అనే ఓ పాపకు జన్మనిచ్చారు. ఇక ఈ మధ్యన ఈ జంట విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని చెక్ పెడుతూ ఇటీవల మరోసారి గీతామాధురి తల్లి కాబోతుంది అంటూ అనౌన్స్ చేసింది. త్వరలోనే పండంటి […]
లాల్ సలాం: కేవలం ఆ గెస్ట్ రోల్కు రజిని తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో కూడా భాగమై మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా గెస్ట్ రోల్ ఉన్నా కూడా ఆ పాత్రలో నటించడానికి స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఒక హీరో సినిమాలో మరి కొంతమంది హీరోలు నటించడం ప్రస్తుతం సాధారణ అయిపోయింది. అయితే ఇలా గెస్ట్ రోల్లో చేసినందుకు కూడా స్టార్ హీరోలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ సూపర్ […]
ఎల్లో షరారాలో కుర్రాళను కవ్విస్తున్న అదితీ రావు హైదారి.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..
సౌత్ బ్యూటీ అదితి రావ్ హైదారి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎలాంటి పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాక తమిళ్లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అదితి డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. చెలియా, సమూహనం, అంతరిక్షం, సైకో, హే సినామికా లాంటి ఎన్నో సినిమాలతో భారీ పాపులారి దక్కించుకుంది. తాజాగా అదితి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ షరార […]
ఈ ఏడాది ఆగస్టు 15 రిలీజ్ కోసం పోటీపడుతున్న సినిమాల లిస్ట్ ఇదే..
ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సెలవులు వచ్చిన వారంలో తమ సినిమాలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉంటే సినిమా కాస్త అటు ఇటుగా ఉన్న కలెక్షన్లు బాగా వస్తాయి అని ఆలోచనలో నిర్మాతలు ఉండటమే. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చేందుకు పోటీ పడుతున్నట్లు […]
శ్రీమంతుడు వివాదం నుంచి మహేష్ ని తెలివిగా తప్పించిన నమ్రత.. ఏం చేసిందంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ మహేష్ బాబు కాంబోలో శ్రీమంతుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచి మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థల భాగంలో మహేష్ బాబుకు సంబంధించిన జిఎన్జి సంస్థ కూడా ఉండడంతో మహేష్ బాబును ఈ కేసు నుంచి తెలివిగా తప్పించేందుకు నమ్రత మాస్టర్ ప్లాన్ వేసిందట. అయితే నమ్రత మహేష్ ని తప్పించేందుకు […]
వయసు పెరుగుతుందా.. అయితే తప్పనిసరిగా ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే..!
ప్రస్తుత కాలంలో వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వయసు పెరిగిన ఆరోగ్యంగా ఉండాలంటే మనం సరైన ఆహారాలను తీసుకోవాలి. అదేవిధంగా డైలీ ఎక్ససైజ్ లను ఫాలో అవ్వాలి. ఇక పోషకాలు అందే ఆహారాలు తీసుకోవడం ద్వారా వయసు మళ్ళిన స్ట్రాంగ్ గా ఉంటారు. ఇక ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. ఫిష్: వయసు మల్లెకొద్దీ గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల కనీసం వారానికి రెండు సార్లు అయినా […]
ఆ స్టార్ హీరో కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకున్న త్రివిక్రమ్.. ఈసారైనా హిట్ కొడతావా అంటూ కామెంట్స్..!
స్టార్ డైరెక్టర్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈన ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఎప్పుడు తన అద్భుతమైన రచనతో ప్రేక్షకులని ఆరాధించే త్రివిక్రమ్ ఇలా చేయడంతో ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాపై చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీలో హీరోగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇక […]
శిశువులకి విటమిన్ డి ఎందుకు అందాలో తెలుసా? కారణం ఇదే..!
సాధారణంగా ప్రస్తుత కాలంలో శిశువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారికి ఎటువంటి సమస్య రాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక చాలామంది శిశువులను మార్నింగ్ వచ్చే ఎండ పొర దగ్గర తిప్పుతూ ఉంటారు. పొద్దున్నే వచ్చే ఎండ కారణంగా విటమిన్ డి లభిస్తుంది. దీనివల్ల శిశు ఇమ్యూనిటీని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా అంటూ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి ఉండడంతో అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.రికెట్స్ ను నివారించేందుకు […]









