శిశువులకి విటమిన్ డి ఎందుకు అందాలో తెలుసా? కారణం ఇదే..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో శిశువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారికి ఎటువంటి సమస్య రాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక చాలామంది శిశువులను మార్నింగ్ వచ్చే ఎండ పొర దగ్గర తిప్పుతూ ఉంటారు.

పొద్దున్నే వచ్చే ఎండ కారణంగా విటమిన్ డి లభిస్తుంది. దీనివల్ల శిశు ఇమ్యూనిటీని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా అంటూ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి ఉండడంతో అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.రికెట్స్ ను నివారించేందుకు విటమిన్ డి చాలా ముఖ్యం.

విటమిన్ డి లో పిస్తే ఎముకుల రుగ్మత వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్ డి సరైన కండరాల పనితీరు నివారించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా శిశువుల పెరుగుదల మరియు అభివృద్ధికి దాహం పడుతుంది. నవజాత శిశువులను ప్రతిరోజు ఉదయం ఎండకు కాసేపు ఉండడం మంచిది. ఎండలో ఉండటంతో పాటు తల్లిపాలు కూడా నవజాత శిశువులోకి చాలా మంచిది. ఇందువల్లనే నవజాత శిశువులకి విటమిన్ డి ఎక్కువగా అవసరం.