హీరోయిన్ దక్షిణాకర్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె నటించిన సినిమాలతో ఊహించిన రేంజ్లో సక్సెస్ అందలేదు. కాగా.. నాగచైతన్య బంగారు రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య, దక్షమధ్య జరిగిన క్యూట్ వీడియో నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరూ సైగలతో మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవడంతో వీరిద్దరి మధ్యన సంథింగ్.. సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు […]
Tag: tollywood news
మూడోసారి రీ రిలీజ్ అయిన సాయి పల్లవి హిట్ మూవీ.. భారీ లెవెల్ లో కలెక్షన్స్..
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్ లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో దూసుకుపోతుంది. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. కాగా మలయాళం కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ప్రేమమ్ లో.. సాయి పల్లవి తో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా […]
విశ్వంభరలో మీనాక్షి చౌదరి.. ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలిస్తే నోరెళబెడతారు..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి గత కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. కానీ నటనకు, లుక్స్ కి మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వెంటనే ఆమెకు రవితేజ ఖిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. కానీ తర్వాత ఈమె […]
‘ హనుమాన్ ‘ మూవీ కోసం తేజా సజ్జా అంత పెద్ద త్యాగం చేశాడా.. అందుకే అంత మంచి సక్సస్ వచ్చిందా..?
టాలీవుడ్ యంగ్ హీరో తేజ ఇటీవల హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా 2024 సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి మంచి సక్సెస్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాతో తేజ సజ్జకు కూడా తిరుగులేని పాపులారిటీ దక్కింది. ఈ నేపథ్యంలో పలు ఛానల్లో ఇంటర్వ్యూలో తేజ సజ్జ […]
ఐకాన్ స్టార్ కాదు.. ఆ స్టార్ హీరో తో త్రివిక్రమ్ మూవీ.. గురూజీ మాస్టర్ ప్లాన్ అదుర్స్..
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ఆఫ్సత్యమూర్తి, అలవైకుంఠపురం లో ఈ మూడు సినిమాలు రిలీజై హ్యాట్రిక్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ఓకే చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. ముందు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఇప్పుడు అట్లీతో […]
రామ్ చరణ్ రికార్డులను సునాయాసంగా బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో మామూలోడు కాదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో ఎన్నో సంచలన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెండో సినిమా మగధీరతోనే బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రియల్ హిట్ సాధించి చరిత్ర సృష్టించాడు. మగధీర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఉంటే సులువుగా రూ.250 నుంచి 300 కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రత్యేక […]
‘ బలగం ‘ అలాంటి వారికి సరైన సమాధానం.. వేణు యెల్దండి కామెంట్స్..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులరిటీ దక్కించుకున్న కమెడియన్సులో వేణు వండర్స్ కూడా ఒకడు. ఈ షో కి ముందే పలు సినిమాల్లో నటించి మెప్పించిన వేణు.. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈయన.. బలగం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు వేణు. ఇక ఈ సినిమాకి ఇప్పటికే ఎన్నో నేషనల్ అవార్డులు వివరించాయి. కాగా […]
మహేష్ శ్రీమంతుడే కాదు మహర్షి కూడా కాపీనే.. శరత్ చంద్ర సెన్సేషనల్ కామెంట్స్..
శ్రీమంతుడు స్టోరీ కాపీ అంటూ శరత్ చంద్ర అనే రైటర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఇప్పటికీ దానిపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. శ్రీమంతుడు కథ విషయంలో కొరటాల క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ ఆనవల నుంచి ఈ సినిమాను కాపీ కొట్టలేదని ప్రూవ్ చేస్తే మాత్రం కొరటాల శివకు ఇబ్బంది ఉండదు. కాగా కొరటాల శివ.. శ్రీమంతుడు సినిమాతో పాటు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన మహర్షి కూడా […]
అభిషేక – ఐశ్వర్య విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన ఐశ్వర్య.. ఏం చేసిందంటే..?
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన భర్త అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య గొడవ పడిందని.. విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందంటూ రూమర్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్లపై ఐశ్వర్య కానీ, అభిషేక్ కాన్ని ఎక్కడా ఖండించలేదు. కనీసం స్పందన కూడా లేదు. దీంతో ఐశ్వర్య – అభిషేక్ నిజంగానే డైవర్స్ తీసుకుంటున్నారు అంటూ మరింత బలం […]









