ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. నాటునాటు సాంగ్కి ఆస్కార్ అవార్డును అందుకోవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్లు, స్టార్ సెలబ్రిటీలు ఎంతోమంది ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి వాళ్లు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాని అభినందించడం గమనార్హం. కాగా జేమ్స్ కామెరున్ ఆర్ఆర్ఆర్ మూవీ చూస్తు చాలా సందర్భాల్లో […]
Tag: tollywood news
థియేటర్లలో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న అ స్టార్ హీరో మూవీ.. షాక్ లో అభిమానులు..
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రెమో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ హీరో.. ఇటీవల రకుల్ ప్రీత్ తో కలిసి అయ్యలన్ సినిమాలో నటించాడు. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. అయితే తమిళ్ భాషలో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఏవో కారణాలతో టాలీవుడ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ […]
స్టార్ డైరెక్టర్ భార్య పై ఫైర్ అయినా కంగనా.. కారణం ఇదే..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా ప్రభాస్ హీరోయిన్గా మంచి పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లో కంటే కాంట్రవర్షల్ బ్యూటీగా ఎక్కువ పాపులర్ అవుతూ వస్తుంది. ఇక తాజాగా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రా పై ఫైర్ అవుతూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుపమ లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చిన ఆమె.. తన భర్త ఫేమ్ […]
బాలయ్య సినిమాలో మెగాస్టార్ కొడుకు.. అసలు సిసలకు క్రేజీ కాంబో ఇదే..
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాబీ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్యతో బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ విలన్ గా తలపడనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు.. దుల్కర్ సల్మాన్ […]
ఎలీజా పేరు ఎత్తొద్దు: మేడవరపు అశోక్
ఎట్టకేలకు చింతలపూడి వైసీపీకి కొత్త ఇన్చార్జ్ వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు సీటు దక్కలేదు. ఈ విషయంలో ఎంపీ కోటగిరి శ్రీథర్తో పాటు నియోజకవర్గ కీలక నేత మేడవరపు అశోక్ పంతం నెగ్గించుకున్నారు. ఎలీజాను తప్పించే విషయంలో ఎంపీ.. ఎంపీ కన్నా అశోక్బాబుది కీలకపాత్ర. మరోసారి ఆయనకే సీటు ఇస్తే పార్టీ ఘోరంగా ఓడిపోతుందని జగన్కు వివరించే క్రమంలో సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలోనే మంగళవారం కామవరపుకోటలో జరిగిన కార్యక్రమంలో అశోక్ ఎలీజాపై కీలక […]
లావణ్య కాకుండా.. వరుణ్ ఫేవరెట్ హీరోయిన్ ఆమెనా.. ఎందుకంత స్పెషల్ అంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల నటించిన తాజా మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఈ మూవీ శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా టాలీవుడ్, బాలీవుడ్ లో ద్విభాషా సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశంలో వైమానిక దళాల వీరులు.. అలుపెరగని పోరాటం దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాల్లో కళ్లకు కట్టినట్లు […]
పవన్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. ఓజీ రిలీజ్ అప్పుడే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయింది అంటే థియేటర్స్ వద్ద ఎలాంటి హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవి ఆయన రేంజ్ కు తగ్గట్టుగా హిట్ పడలేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలో నటిస్తున్న సంగతి […]
‘ బేబీ ‘ రీమేక్ లో శ్రీదేవి కూతురు.. ‘ అర్జున్ రెడ్డి ‘ రీమేక్ టార్గెట్ చేస్తున్న మేకర్స్..
టాలీవుడ్ లో కల్ట్ లవ్ స్టోరీ గా భారీ క్రేజ్ను సంపాదించుకుంది బేబీ. బోల్డ్ కంటెంట్ తో ట్రెండీ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండడంతో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన భారీ సక్సెస్ అందుకుంది బేబీ. దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీని హిందీలో, తమిళంలో రీమేక్ […]
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక వార్తలపై.. నేషనల్ క్రష్ క్రేజీ కౌంటర్..
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ బిజీయస్ట్ బ్యూటీగా దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాప్ పాన్ ఇండియా సినిమాల్లో కూడా హీరోయిన్గా క్రేజ్ను సంపాదించుకుంటుంది. చివరిగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఒక్కసారిగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ సాధించడంతో రష్మిక […]









