టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రవితేజ మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక రవితేజ తాజాగా నటించిన మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలోనే రావాల్సింది కానీ అనుకొని పరిస్థితులు మూలంగా నిన్న రిలీజ్ అయింది. ఇక తన ప్రజెంట్ ఉన్న సెన్సేషనల్ హిట్ […]
Tag: tollywood news
మహేష్ – నమ్రత పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ అలాంటి కండిషన్ పెట్టాడా.. అదేంటంటే..?!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా అడుగు పెట్టాడు మహేష్ బాబు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న మహేష్.. మెల్లమెల్లగా ఒక్కో సినిమాలో సూపర్ హిట్ అందుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్ బిరుదులు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మహేష్. ఇక ఆయన కెరీర్ స్టార్టింగ్లో నటించిన సినిమాల్లో వంశీ సినిమా ఒకటి. ఈ సినిమా టైమ్ లోనే […]
ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగార్జున ‘ నా సామిరంగ ‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన మూవీ నా సామి రంగ. ఇందులో యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథన్ కు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా మంచి ఛాయిస్గా నిలిచింది. ఇక ఇప్పుడు […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ఫేవరెట్ హీరోలు వీళ్లే.. ఏ డైరెక్టర్ కు ఎవరు ఇష్టమంటే..?
సాధారణంగా హీరోలకి ఫ్యాన్స్ ఉండడం కామన్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే అభిమానం ఉంటుంది. కొందరు ప్రభాస్ ని ఇష్టపడితే.. మరి కొందరు జూనియర్ ఎన్టీఆర్, మరికొందరు చరణ్, అల్లు అర్జున్ ఇలా ఎవరికి నచ్చిన వారిని వారు ఫేవరెట్ హీరోగా భావిస్తూ ఉంటారు. అయితే కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా కొంతమంది డైరెక్టర్లకు కూడా ఫేవరెట్ హీరోస్ ఉంటారు. అలా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఏ డైరెక్టర్ కు ఏ హీరో అంటే […]
మొదటిసారి అలాంటి వీడియో షేర్ చేసిన కృతి శెట్టి.. అందరి చూపు అక్కడే..
‘ ఉప్పెన ‘ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో ఆడియన్స్ను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాతో వరుస ఆఫర్లను అందుకుంటు తెలుగులో దూసుకుపోతుందని అంతా భావించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటించిన బంగార్రాజు, శ్యాం సింగరాయ్ సినిమాలు మాత్రమే హిట్ సాధించాయి. మిగతావేవి ఊహించిన రేంజ్ […]
బిగ్ బ్రేకింగ్: ‘ బేబీ ‘ మూవీ కథ నాదేనంటూ పోలిసులకు పిర్యాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై కేసు నమొదు..
బేబీ మూవీ స్టోరీ నాదే నంటూ హైదరాబాదులో రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కేసు పెట్టాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాయి రాజేష్ ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా తెరకెక్కించినా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే […]
ఎన్టీఆర్ కు ఆ స్పెషల్ టాలెంట్ ఉందని తెలుసా.. గ్రౌండ్ లో దిగితే గూస్ బంప్సే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నందమూరి నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకుంటాడు. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ హీరోలలో మొదటి వరుసలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా […]
సాయి పల్లవి అభిమానులకు గుండెలు పగిలే న్యూస్.. కలలో కూడా ఊహించని ట్విస్ట్ ఇదే..
అక్కినేని నాగచైతన్య హీరోగా.. చందు మండేటి డైరెక్షన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ తండేల్. డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో ఆమె న్యాచురల్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు […]
వాట్: ‘ దేవర ‘లో జాన్వి కపూర్ మెయిన్ హీరోయిన్ కాదా.. అసలు హీరోయిన్ వేరే ఉందా..?!
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఊర మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సముద్ర తీర నేపద్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దివంగత నటి […]









