మొదటిసారి అలాంటి వీడియో షేర్‌ చేసిన కృతి శెట్టి.. అందరి చూపు అక్కడే..

‘ ఉప్పెన ‘ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్‌ బ్యూటీ కృతి శెట్టి. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో ఆడియన్స్ను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ హిట్‌ అందుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాతో వరుస ఆఫర్లను అందుకుంటు తెలుగులో దూసుకుపోతుందని అంతా భావించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటించిన బంగార్రాజు, శ్యాం సింగరాయ్ సినిమాలు మాత్రమే హిట్ సాధించాయి.

మిగతావేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోక‌పోవడంతో ఆమెకు మెల్లమెల్లగా టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ఇక వెంటనే కృతి ఫోకస్ కోలీవుడ్ పైకి షిఫ్ట్ అయింది. తనకు కూడా అక్కడ నుంచి ఆఫర్లు అందడంతో తమిళ్ ఇండస్ట్రీలో బిజీగా అయిపోయింది. కాగా కృతి శెట్టి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ వరుసగా పోస్టులను షేర్ చేస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ బెల్లీ డ్యాన్స్ తో ఫ్యాన్స్ మతులు పోగొట్టింది. ఫస్ట్ టైం నడుము బొంగరంలా తిప్పుతూ ఆకట్టుకుంది. బీస్ట్ లోని అరబిక్ కుతూ సాంగ్ కి బెల్లీ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది.

నడుమందాలు, నాభి సొగసులను చూపిస్తూ మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ మరింత నాజికుగా మారి కుర్రాళ‌ను టెంప్ట్ చేస్తుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరి చూపు నాభి పైనే ఉండేంత అందంగా ఆ నడుము తిప్పుతూ షో చేసింది. దీంతో ప్రస్తుతం తన పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కృతి ప్రస్తుతం తమిళ్ లో వావతియారే, జీని అలాగే ప్రదీప్ రంగరాధన్ స‌ర‌సన లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాంటి సినిమాలు నటిస్తూ బిజీగా గడుతుంది. తెలుగులో శ‌ర్వ 35, మలయాళం లోను మరో సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.