ఛీ..ఛీ..ఇదేం దరిద్రం..అవి పెరగడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటుందా..? ఈ ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇదేం పోయేకాలం..!

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందం కోసం ఎలాంటి పనులైనా చేస్తూ ఉంటారు . అందంగా లేకపోతే జనాలు పట్టించుకోరు. జనాలు పట్టించుకోని హీరోయిన్స్ ని డైరెక్టర్ – హీరోస్ అస్సలు కేర్ చేయరు . అందుకే కడుపు మాడ్చుకొని రకరకాల డైట్లతో సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ అందాలను కరెక్ట్ షేప్ లో పెట్టుకోవడానికి తెగ కష్టపడుతూ ఉంటారు .

కొంతమంది డైటింగ్ ఎక్ససైజ్ ద్వారా బాడీని కరెక్ట్ షేపుల్లో పెట్టుకుంటే మరి కొంతమంది హద్దులు మీరు పోతూ మెడికల్ ద్వారా అందాన్ని పెంచుకోవడానికి చూస్తూ ఉంటారు . గతంలో ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోయిన్ ఎదభాగాలు పెరగడానికి ఇంజక్షన్స్ వేయించుకుంది అన్న వార్త ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం. అయితే ఇప్పుడు ఆమె ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంది ఏమో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా అదే పని చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించి క్రేజీ పాపులర్ కి సంపాదించుకున్న ఈ బ్యూటీ ఎన్టీఆర్ హీరోయిన్గా అందరి చేత శభాష్ అనిపించుకుంది. అంతేకాదు పలు సిరీస్ లో కూడా నటించింది . ఈ బ్యూటీ తన అందం ఇంకా పెంచుకోవడానికి బాడీ ఫిజిక్ అట్రాక్టివ్ గా ఉండడానికి తన ఎదభాగాలను పెంచుకోవడానికి ఇంజక్షన్స్ తీసుకుంటుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . ఇది తెలుసుకున్న అభిమానుల సైతం ఛీ కొడుతున్నారు. అందం కోసం ఇలాంటి పనులు అవసరమా ..? దేవుడిచ్చిన అందం దాన్ని ఎందుకు ఇలా చేసుకోవడం అంటూ మండిపడుతున్నారు..!!