సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా నటీ, నటులు లేదా హీరో, హీరోయిన్లు ఏదైనా క్యారెక్టర్ కు బాగా క్లికై.. ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అనిపిస్తే మళ్లీ వరుసగా అలాంటి క్యారెక్టర్ లోనే సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి. అందులోనే పరిమితంగా చేయాల్సి వస్తుంది. అలా చాలామంది హీరోలు గాని, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఒకే రకమైన పాత్రలు కాకుండా డిఫరెంట్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం […]
Tag: tollywood news
రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన ‘ టిల్లు స్క్వేర్ ‘ డిజిటల్ రైట్స్.. ఎన్నికోట్లో తెలిస్తే ఫ్యూజలు ఎగిరిపోతాయి..
కంటెంట్ ఉంటే చాలు సినిమా ఎంత చిన్నదైనా సరే బ్లాక్ బస్టర్ పక్కా అని ఇప్పటికే తెలుగు ఆడియన్స్ చాలాసార్లు నిరూపించారు. అలా చిన్న సినిమాగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా డీజే టిల్లు ఒకటి. ఈ సినిమాతో సిధ్ధు కెరీర్ మారిపోయిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటిగా పాపులర్ అయిన సిద్దు.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. టైర్ […]
జాక్పాట్ కొట్టిన జాతిరత్నం హీరో.. బాలీవుడ్ రామాయణంతో బంపర్ ఆఫర్..
ప్రస్తుత కాలంలో రామాయణ ఇతిహాస నేపథ్యంలో వస్తున్న సినిమాలన్నీ బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆది పురుష్, ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో వచ్చిన హనుమాన్ సినిమాలు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. ఈ సినిమా మూడు పార్ట్లుగా రూపొందుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. […]
ఘనంగా జరిగిన రకుల్ ప్రీత్ వివాహ వేడుక.. పిక్స్ వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీభగ్నానితో గోవాలో రిసార్ట్లో ఘనంగా పెళ్లి వేడుకలు జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. రకుల్ భగ్నాని జంట గత మూడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో ఈ కొత్తజంటను పలువురు సెలబ్రిటీస్, అలాగే అభిమానులు […]
మాస్ మహారాజ్ మాస్టర్ ప్లాన్ .. బన్నీ, మహేష్ కు పోటీగా ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన రవితేజ..
ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు, ఇతర నటినటులు.. చాలామంది సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారంలో రాణిస్తుంటే.. మరి కొంతమంది తమకు ఆసక్తి ఉన్న వేరే వ్యాపారాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ నిర్మాణరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఏ ఎం బి సినిమాస్ మల్టీప్లెక్స్ ను స్థాపించి దానిని […]
కాలి కడుపుతో ఈ ఆహారాలను తీసుకుంటున్నారా.. అయితే మీరు డేంజర్ లో పడినట్టే..!!
మన డైలీ ఫుడ్ డైట్లో బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. ఇది మన రోజంతా శక్తివంతంగా ఉంచడానికి సహకరిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను కాళి కడుపుతో తినడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. వాటి వల్ల శరీరానికి మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుందట. ఇంతకీ ఆహార పదార్థాలు ఏంటో.. వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. సిట్రస్ పండ్లు.. నారింజ, ద్రాక్ష, నిమ్మ లాంటి తీపి పండ్లలో […]
టాలీవుడ్ హీరోల అందరిలో టాప్ బిజినెస్ మైండ్ ఉన్న హీరో రానా నే.. ప్రూఫ్ ఇదే..
ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో నటీనటులతో పాటు.. సాధారణ ప్రేక్షకులు అందరూ కూడా డబ్బులు సంపాదించడం పైన ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి.. లేదా ఎలా సేవ్ చేసుకోవాలి అనే దానిపై వారికి అవగాహన ఉండదు. అలాగే కొంతమంది నటీనటులకు డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలా ఎక్కడ ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలామంది నటీనటులు ఎవరిని పడితే వారిని నమ్మడంతో.. డబ్బులు లాస్ అవుతూ […]
బిగ్ బ్రేకింగ్ : తండ్రైన పాన్ ఇండియన్ స్టార్ నిఖిల్.. సంబరాలు చేసుకుంటున్నా టాలీవుడ్ సినీ అభిమానులు..
యంగ్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. తర్వాత కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నటించిన స్పై, 18 పేజీస్ రెండు సినిమాలు ఆయనకు ఊభించిన రేంజ్లో సక్సస్ అందుకోలేదు. అయినా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను అందుకుంటూ దూసుకుపోతున్నాడు […]
ఫ్యాన్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య.. ఆ క్రేజీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్.. ఇక దబిడి దిబిడే..
గుంటూరు కారం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ పై భారీ రేంజ్ లో విమర్శలు, ట్రోల్స్ తలెత్తుతున్న సంగతి తెలిసిందే. గురూజీ పెన్నుల్లో ఇంక్ అయిపోయిందని.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ను పెట్టుకొని ఇలాంటి చెత్త సినిమా తెరకెక్కించాడని.. ఇక స్టార్ హీరోలు ఎవరు ఆయన మొహం కూడా చూడరు అంటూ కామెంట్లు వినిపించాయి. ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య, […]








