పవన్ బ్లాక్ బస్టర్ సినిమాను మొదట ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలోను.. అటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్న‌ మొన్నటి వరకు వరుస సినిమాలో నటిస్తూ ఆడియన్స్‌ను మెప్పించిన పవన్.. ఇటీవల రాజకీయాలలో సక్సెస్ అందుకుని డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగుతున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్కు ఉన్న క్రేజ్‌ కానీ.. ఫ్యాన్ వేస్ కానీ.. మరొకరికి లేదు అనడంలో సందేహం లేదు. అసలు ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం […]

హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య.. ఫస్ట్ టైం కొత్త జానర్.. సెట్ అవుతుందా..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న బాలయ్య ప్రస్తుతం బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. కథలో మార్క్ యాక్షన్ తో.. థ్రిల్లర్ అంశాలను కలిగి ఉంద‌ని టాక్. సినిమాలో ఎప్పుడు చూడని విధంగా బాలయ్య క్యారెక్టర్ కూడా కొత్తగా కనిపించనుందట. రెగ్యులర్ మాస్ రోల్ కాకుండా చాలా […]

ఆ డైరెక్టర్‌తో వాదించి మరీ బన్నీ సినిమా బ్లాక్ బస్టర్ చేసిన అలీ.. లేదంటే అట్టర్ ఫ్లాప్..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. అయితే బన్నీ కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు డెల్ పీరియడ్ అనేది లేదు. వరుస ప్లాప్ లతో సతమతమైన సందర్భాలు కూడా లేవు. అలా కెరీర్ ప్రారంభించి ఇప్పటివరకు మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో నాలుగో సినిమాలో నటిస్తున్నాడు. పుష్పాకు సీక్వెల్ గా ఈ […]

మహేష్ నటించిన సినిమాల్లో ఆయన ఫేవరెట్ మూవీ అదేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అమ్మాయిల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ హీరో.. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తెలుగులో ఆయన సాధించిన హిట్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ […]

బాలయ్య అన్‌స్టాపబుల్ వచ్చేస్తుంది.. గెస్టుల లిస్ట్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఆ కటౌట్ లో మాస్ వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ‘NBK109’ మాస్ ఎంటర్‌టైనర్‌గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఆహాలో ఎంతో పాపులర్ అయిన […]

అందరి ముందే గట్టిగా అరిచి చిరంజీవిని అవమానించిన ఆ ప్రొడ్యూసర్.. మెగాస్టార్ గా ఎదగడానికి కారణం అతనేనా..!

టాలీవుడ్ లో చిరంజీవి మెగాస్టార్‌గా ఎలాంటి ఇమేజె క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. సీనియర్ స్టార్ హీరోగా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో పాత్రలో నటించిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజ్‌కు ఎదగడానికి ఓ ప్రొడ్యూసర్ కారణమంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు.. అసలు అత‌నెలా కారణమో ఒకసారి […]

హీరోల ఓవ‌ర్ యాక్ష‌న్ వ‌ల్ల ఫ్టాప్ అయిన తెలుగు సినిమాలు ఇవే..

సగటు ప్రేక్షకుడి సినిమాల‌పై ఎలాంటి అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఇండియాలోనే ఎంటర్టైన్మెంట్ కి ఉన్న మొట‌మొద‌టి మార్గం సినిమా కావడం. రాజకీయాల తర్వాత సోషల్ మీడియా మాధ్యమంగా కూడా ఎక్కువగా జనాలు మాట్లాడుకునే టాపిక్ సినిమానే. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో నేడు అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తెరకెక్కి సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక రెండు దశాబ్దాల కిందటి వరకు తెలుగు భాష.. సినిమా ఒకటి ఉంది అనే విషయం బయట […]

బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ డైరెక్టర్‌కే… మైండ్ బ్లోయింగ్‌…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కెరీర్‌లో ఆదిత్య 369 సినిమా ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో 1991లో రూపొందింది. అప్పట్లో కమర్షియల్‌గా మంచి లాభాలను తెచ్చి పెట్టి ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. ఇక ఈ సినిమాను మూడు డిఫరెంట్ టైం లైన్స్‌లో సంగీతం తెర‌కెక్కించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ […]

సమంత ఇప్పటివరకు ప్రభాస్ తో ఎందుకు నటించలేదో తెలుసా.. కారణం ఏంటంటే.. ?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ అమ్మ‌డు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓవెలుగు వెలిగింది. వరుస‌ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు, రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఆక‌ట్ట‌కుంది అయితే స‌మంత‌కు ప్ర‌భాస్‌తో న‌టించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక పాన్ ఇండియ‌న్ స్టార్‌గా […]