రష్మిక నోటి దూల..దిమ్మతిరిగే షాకిచ్చిన సుక్కు..?

సినీ ఇండస్ట్రీలో ఉన్నాక ఏదైనా విషయం మాట్లాడుతుంటే ఆచి తూచి మాట్లాడాలి. అది కూడా పెద్ద డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని..ఒకటికి మూడు సార్లు ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే కధలో చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆ తరువాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక అలాంటి పరిస్ధితులనే ఎదురుకుంటుందట కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న. అమ్మడు పేరు ఇప్పుడు ఎలా మారు మ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కూడా రష్మిక […]

రష్మిలో ఆ పస లేదు.. అందుకు పనికి రాదు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..?

బుల్లి తెర పై రష్మి కి ఉన్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. అందంగా ఉంటుంది..బాగా నటిస్తుంది..స్పాంటెనియస్ గా జోకులు వేస్తుంది. తను ఒకరి జోలికి వెళ్లదు..తన జోలికి వచ్చారా..వదలదు. అంతకముందు కొన్ని సినిమాల్లో నటించినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ జబర్ధస్త్ అనే కామెడి షో ద్వారా మాత్రం బాగా పాపులర్ అయ్యింది. ఈ షో పుణ్యమా అంటూ మరి కొన్ని షోలల్లో కూడా కనిపిస్తుంది. బాగా సంపాదిస్తుంది అని చెప్పలేం కానీ, చేసిన ఒక్క ఈవెంట్ […]

రష్మికను తల్లిని చేస్తానన్న స్టార్ డైరెక్టర్..అమ్మడు ఆన్సర్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే..?

రష్మిక మందన..అమ్మడు పేరు గత కొన్ని నెలలుగా మారుమ్రోగిపోతుంది. ఏ మూహుర్తానా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కానీ..చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ..భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. నాగశౌర్య హీరో గా నటించిన ఛలో సినిమాలో ఎలా ఉందో..అదే అందం..అదే ఫిజిక్..అదే ఊపుడు తో కుర్రాళ్ళ మతులు పొగొడుతుంది. డే బై డే కి తన అందాని పెంచుకుంటుందే తప్పా.. తగ్గించుకోడం లేదు. కెరీర్ మొదట్లో ఒకటి రెండు ఫ్లాప్ సినిమాలు […]

లేటైనా.. లేటెస్టు హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్స్..!

పనికిమాలిన పనులు పది చేసే బదులు.. పనికొచ్చే పని ఒక్కటి చేస్తే చాలు అంటారు పెద్దలు. అలాగే సినిమా పరిశ్రమలో వరుసబెట్టి సినిమాలు చేసి అపజయాలు మూటగట్టుకోవడం కంటే.. టైం తీసుకున్న హిట్ కొట్టడం బెటర్. సేమ్ ఇలాంటి ఫార్ములానే ఫాలో అవుతున్నారు కొందరు ఫిల్మ్ మేకర్స్. సమయం ఎక్కువ తీసుకున్నా.. మంచి విజయాలు అందుకున్నారు పలువురు దర్శకులు. చాలా కాలం తర్వాత ఈ ఏడాదిలో హిట్ కొట్టిన డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. […]

రాజ‌మౌళి, కొర‌టాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఎన్టీఆర్‌..ఏమైందంటే?

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోవైపు `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ గేమ్ షోతో బుల్లితెరపై సైతం సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా త‌న‌దైన మాట‌తీరుతో కంటెస్టెంట్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ వారికి బాగా చేరువ‌వుతున్నాడు. ఎన్టీఆర్‌. ఇదిలా ఉంటే.. ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి సంద‌డి చేయ‌గా.. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల […]

ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌..ఏంటి క‌థా?

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ పూరి జగన్నాధ్- క్రిష్- జ‌యం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ ద‌ర్శ‌కులు ఏం […]