ఈ దర్శకులకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..

ఒక డైరెక్టర్ తన టాలెంట్ ని బయట పెట్టాలంటే అతను మరొకరి దగ్గర శిష్యరికం చేసి తన స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారందరూ ఒకప్పుడు ఎవరో ఒకరి దగ్గర పని చేసిన వారే. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ పనిచేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌గా ఎదిగినప్పటికీ రామ్ గోపాల్ వర్మ వద్ద మాత్రం […]

ప‌వ‌న్ తో సినిమా అంటేనే హ‌డ‌లెత్తిపోతున్న‌ ద‌ర్శ‌కులు.. కార‌ణం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు తహతహలాడుతుంటారు. కానీ ఇది ఒకప్పుడి మాట‌. ఇప్పుడు ఆయనతో సినిమా అంటేనే ద‌ర్శ‌కులు హడలెత్తిపోతున్నారు. అందుకు కారణం.. పవన్ ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి రెండు మూడేళ్ల సమయం తీసుకోవడమే. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, పవన్ కాంబినేషన్లో పట్టాలెక్కిన `హరి హర వీరమల్లు` ఇందుకు నిదర్శనం. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడో ప్రారంభమైంది. కానీ […]

ఈ అవుట్ డేటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ల పని అయిపోయినట్టేనా ఇక?

ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్స్ అవుట్ డేటెడ్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళినపుడు అలాంటివారిని సినిమా ప్రేక్షకులు అవుట్ డేటెడ్ డైరెక్టర్లు అని అంటారు. అదే విధంగా మన తెలుగు పరిశ్రమలో కూడా అలాంటివారు లేకపోలేదు. సహజంగా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజమే. అయితే కొంతమంది విషయంలో ఈ మాటలు వర్తించవు. ఉదాహరణకు పూరి జగన్నాధ్, రాజమౌళి లాంటి వారు. ఇక మన తెలుగులో అవుట్ డేటెడ్ దర్శకులు అంటే ముఖ్యంగా శ్రీను వైట్ల, […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌ను కౌంట‌ర్ చేసిన మోహ‌న్‌రాజా… ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం…!

చిరంజీవి ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత.. తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ నుంచి “గాడ్ ఫాదర్” సినిమాతో బయటపడ్డాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించరు. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తీశారు. […]

ఆ స్టార్ దర్శకులిద్దరూ నెక్స్ట్ సినిమాతోనైనా ప్రూవ్ చేసుకుంటారా?

సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు తలకిందులైతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఇక్కడ నటీనటులు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కెరీర్ అనేది సక్సెస్ మీదనే ఆధారపడి నడుస్తుంది. హిట్లు ఉన్నప్పుడు మోసినవారే.. ప్లాప్స్ వచ్చినప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తూ వుంటారు. ఇక్కడ విజయాలు పరాజయాలు శాశ్వితం కానే కాదు. వరుస హిట్లు కొట్టినవారైనా ఒక్క ప్లాప్ ఇచ్చారంటే ఇక అంతేసంగతి. ప్లాపుల్లో ఉన్నవారు ఒక సక్సెస్ పడితే పైకి లేచి కూర్చుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి […]

ఎన్టీఆర్ కోసం క్యూలో ఉన్న దర్శకులు..

తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు.. అందుకే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా తన స్టామినా ఏంటో చూపించాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం స్టార్ దర్శకులు క్యూలో ఉన్నారు.. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్వకత్వంలో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ […]

NTR కోసం ఆ ద‌ర్శ‌కులు క్యూ క‌ట్టేస్తున్నారా…!

Jr. NTR గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వెనక నందమూరి లాంటి పెద్ద ట్యాగ్ ఉన్నప్పటికీ అది అతనికి ఏరకంగా ఉపయోగపడుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఓరకంగా చెప్పాలంటే తన స్వశక్తితో ఎదిగాడు మన జూనియర్. తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన నటించిన సినిమాలు దాదాపుగా ఆడుతాయి. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆ కుటుంబంలో ఆస్థాయి చరిష్మా వున్న నటుడు జూనియర్ మాత్రమే అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి […]

ఒకే హీరోయిన్‌తో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు తీసిన డైరెక్టర్లు వీళ్లే…!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతుండటం ఎంత అరుదో డైరెక్టర్లు హీరోయిన్ల కాంబో రిపీట్ కావడం కూడా అంతే అరుదు. అయితే డైరెక్టర్లు తమకు బాగా అచ్చొచ్చిన లేదా బాగా నచ్చిన హీరోయిన్లను ఏరికోరి మరీ తమ తదుపరి సినిమాల్లో ఎంచుకుంటుంటారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్లు ఇలాగే కొందరు హీరోయిన్లను ఒకటి కంటే ఎక్కువసార్లు ఎంచుకున్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూజా హెగ్డే అరవింద సమేత వీర […]

ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..ఇండస్ట్రీలో కొత్త వార్..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో గ్రూప్ లు ఎక్కువ అయ్యాయి. ఎవ్వరికి వారు కొందరు హీరోలను డివైడ్ చేసుకుని..వాళ్లతోనే సినిమాలు తెరకెక్కిస్తూ..ఇండస్ట్రీలో కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. కాగా, రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఓ టాప్ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో కొత్త వార్ మొదలైన్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ ఇద్దరు జాన్ జిగిడి దోస్త్లు..గతంలో చాలా సినిమాలకు కలిసి పని చేశారట. కానీ, ఈ […]