Tag Archives: tollywood celebrities

ప‌వ‌న్ బ‌ర్త్‌డేకి అక్క‌డ సంద‌డి చేయ‌బోతున్న సినీ తార‌లు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే(సెప్టెంబ‌ర్ 2) రేపు. ఆయ‌న పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో బ‌ర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఫ్యాన్స్‌ తహతహలాడుతుంటారు. ఇక ప‌వ‌న్ న‌టిస్తున్న చిత్రాల‌న్నిటి నుంచీ ఏదో ఒక అప్డేట్ వ‌స్తుంటుంది. ఈ సారి కూడా ప‌వ‌న్ అభిమానుల కోసం ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల నుంచి సర్‌ప్రైజ్ లు సిద్ధం అయ్యాయి. అలాగే మ‌రోవైపు ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా

Read more

చిరంజీవి ఇంట్లో సినీ ప్ర‌ముఖుల భేటీ..అందుకోస‌మేనా?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు

Read more