త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న విజయ్ వర్మ – తమన్నా.. విజయ్ క్లారిటీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్ట‌ర్లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్న‌వారిలో తమన్నా , విజయ్ వర్మ జంట కూడా ఒక‌రు. వీరిద్దరూ ఇప్ప‌టికి ఇండస్ట్రీలో నటీనటులుగా దూసుకుపోతున్నారు. ఇక వీరిద్ద‌రు లస్ట్ స్టోరీస్ 2 లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసింది. ఆ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక వీరి డేటింగ్ విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌ర్వాత‌ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఈ విధంగా తమన్నా – విజయ్ చట్టా పట్టాలేసుకొని తిరగడంతో త్వరలోనే వీరిద్దరూ […]

షూటింగ్ కంప్లీట్ అయిన 8 ఏళ్లకు ఓటీటీలోకి తమన్నా దటీజ్ మహాలక్ష్మి..

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న దట్ ఇజ్‌ మహాలక్ష్మి మూవీ థియేటర్లోకి కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి 8 ఏళ్ల అవుతున్నఇప్పటివరకు ఈ మూవీ రిలీజ్ చేయలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను నేషనల్ అవార్డ్‌ దక్కించుకున్న కంగనారనౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా తెర‌కెక్కించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2016లో ఈ సినిమా షూటింగ్ […]

తమన్న సినిమాలతో సంబంధం లేకుండా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..?

మిల్కీ బ్యూటీ తమన్న ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. సౌత్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ సత్తా చాటింది. అయితే ఇటీవల తమన్నకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతుంది. టాలీవుడ్ లో ఎప్పుడు హద్దులు దాటి నటించని తమన్న.. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత […]

తన పెళ్లి ఎన్నిసార్లు చేస్తారని ఫైర్ అవుతున్న తమన్నా..!!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ తమన్నా స్టార్ హీరోయిన్లలో ఒకరిని చెప్పవచ్చు. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ ,బాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. తమన్నా నటిగానే కాకుండా ఒక మోడల్, నృత్యకారునిగా కూడా పేరుపొందింది.తమన్నా అందంతో, అభిమానులు ముద్దుగా ఇమేను మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. మొదట హ్యాపీ డేస్ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో కూడా నటించింది. […]

పొట్టిపొట్టి గౌన్లతో పిచ్చెక్కిస్తున్న తమన్నా!

హీరోయిన్ తమన్నా భాటియా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటికి తమన్నా టాలీవుడ్ కి వచ్చి 17 ఏళ్ళు పూర్తవుతోంది. అయినా ఇప్పటికీ వన్నెతరగని అందంతో అమ్మడు రెచ్చిపోతోంది. కెరీర్ మొదట చిన్న, పెద్ద హీరోలతో తేడాలేకుండా నటించిన తమన్నా ఇపుడు సీనియర్ హీరోలకు ప్రత్యామ్నాయంగా మారింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో త‌మ‌న్నా యాక్ట్ చేసింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది. ఇక […]

బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న తమన్నా… కైపెక్కిన చూపులతో గుచ్చుతోంది చూడండి!

మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి నేటి కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అమ్మడిని చూసి పాటలు పాడని కుర్రాళ్లే వుండరు. ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ కి చాలామంది ఫ్యాన్స్ వున్నారు. ఒక్క అబ్బాయిలేకాదు… అమ్మాయిలే కుళ్ళుకోనే సౌందర్యం తమన్నా సొంతం అని చెప్పుకోవాలి. తమన్నా దాదాపు దశాబ్ద కాలం నుండే ఇక్కడ తనదైన నటనతో, డాన్స్ తో అలరిస్తోంది. బడా హీరోల నుండి కుర్ర హీరోలైన, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కూడా నర్తించింది. అంతేకాకుండా […]

మిల్కీ బ్యూటీ అందాల విందు… పరువాలతో కుర్రాళ్లను చెడగొడుతున్న తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు కుర్రాళ్లను అడిగితే తడుముకోకుండా చెబుతారు, అందానికి నిలువెత్తు నిదర్శనం అని. అవును, తెలుగు పరిశ్రమలో అందంతోపాటు నటన, డాన్స్ తో తనదైన మార్క్ వేసింది తమన్నా. తెలుగు పరిశ్రమకి వచ్చి 15 ఏళ్ళు దాటుతున్నా ఇంకా అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళ్తోంది మన మిల్కీ బ్యూటీ. మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’తోనే అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తరువాత తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ […]

ఫ్యాషన్‌లో తమన్నాకు తిరుగే లేదు.. ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!

చూపు తిప్పుకోలేని అందం తమన్నా సొంతం. కొత్తగా ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నా ఈ మిల్కీబ్యూటీకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండడం లేదు. సినిమాలలో హీరోయిన్‌గానే కాకుండా కొన్ని సందర్భాలలో స్పెషల్ సాంగ్‌లు కూడా చేస్తూ రెండు చేతులా ఆమె ఆర్జిస్తోంది. వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక వ్యాపార రంగంలోనూ ఆమె అడుగు పెట్టింది. బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించిన దూసుకు పోతోంది. ఇవే కాకుండా పలు అడ్వర్టయిజ్‌మెంట్లలో ఈ భామ […]

సినిమాల వలన హీరోయిన్ తమన్నా అంతలా సంపాదించిందా? వజ్రాల మూట కూడా వుందా?

టాలీవుడ్ యాక్ట్రెస్ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. ఆమె అందం, అభినయం గురించి అందరికీ తెలిసిందే. ఇకపోతే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఆమె గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దాదాపు 50కి పైగా సినిమాల్లో న‌టించిన త‌మ‌న్నా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు. తాజాగా ఎఫ్ 3 సినిమాతో తెలుగు కుర్రాళ్లకు కితకితలు పెట్టింది. అదలా […]