ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా ఆకిరానందన్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పవన్ ఓజీలో ఆకిరానందన్ నటిస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ సన్నివేశంలో కనిపిస్తుంది ఆకిరా అంటూ వీడియో క్లిప్ ని కూడా తాజాగా తెగ వైరల్ చేశారు అభిమానులు. అయితే అది వేరే సినిమాలోని క్లిప్ అని ఆకిర నటించలేదని టీం […]
Tag: thaman
ఇది బిగినింగ్ మాత్రమే.. ఓజి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన థమన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , యంగ్ అండ్ టాలెంటేడ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ డ్రామా ఓజీ. ఈ చిత్రం ను సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేటందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యాజికల్ సెన్సేషనల్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోలో థమన్ మ్యాజిక్ హైలైట్ గా […]
2024 CCl కోసం కసరక్తులు మొదలు పెట్టిన అఖిల్, అశ్విన్, థమన్, ప్రిన్స్.. వైరల్ అవుతున్న ఫోటో..!
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ CCL పలు చిత్ర పరిశ్రమలోని నటీనటుల భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. టోర్నమెంట్ యొక్క 10వ ఎడిషన్ ఫిబ్రవరి 2024లో షార్జా, దుబాయ్ లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అఖిల్ అక్కినేని ప్రారంభోత్సవాన్ని తెలుగు వారియర్స్ తమ తొలి మ్యాచ్ లో భోజ్‌పురి దబాంగ్స్ తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా అఖిల్ జట్టు పోటీకి బరిలో దిగింది. ఈ ఏడాది ఎడిషన్ కోసం తెలుగు వారియర్స్ ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించింది. ఇక తెలుగు […]
ప్రభాస్ – మారుతి సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..!
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టాయి. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రభాస్. ఇక తాజాగా ” సలార్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ప్రభాస్ హీరోగా […]
మహేష్ ఇంట ‘ గుంటూరు కారం ‘ టీం స్పెషల్ పార్టీ.. థమన్, త్రివిక్రమ్ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ రిలీజ్ అయి వచ్చిన రిజల్ట్ తో టీమ్ అంతా సంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కీలక సభ్యులు.. నిన్న మహేష్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్లో హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్, థమన్ మాత్రం ఈ పార్టీలో హాజరు కాలేదు. అయితే వీరిద్దరూ హాజరు కాకపోవడానికి కారణం ఏంటా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి […]
`గేమ్ ఛేంజర్` ఫస్ట్ సింగిల్ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆ పాట ఖర్చుతో 4 సినిమాలు తీయొచ్చు!
ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తే.. శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె. సూర్య, సునీల్, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]
నోరు జారిన బోయపాటి శ్రీను.. ఇచ్చిపడేసిన థమన్.. ఇది అసలైన పంచ్ అంటే..!!
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకడు. ఇప్పటివరకు థమన్ వర్క్ చేసిన సినిమాల్లో పాటల గురించి పక్కన పెడితే నేపథ్య సంగీతం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందులోనూ ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలకు థమన్ బీజీఎమ్ తోడైతే బ్లాక్ బస్టరే అన్న టాక్ ఉంది. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన సరైనోడు, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా అఖండ సక్సెస్ […]
అది నా ఇష్టం.. ఏ గొట్టం నా కొడుక్కి సమాధానం చెప్పను.. ట్రోలింగ్ పై థమన్ ఘాటు వ్యాఖ్యలు!
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకడు. ప్రస్తుతం తెలుగులో ఈయన మహేష్ బాబు `గుంటూరు కారం`, సాయి ధరమ్ తేజ్ `బ్రో`, పవన్ కళ్యాణ్ `ఓజీ`, రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` చిత్రాలకు వర్క్ చేస్తున్నాడు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న థమన్ పై ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ బాగా జరుగుతోంది. ప్రతి చిన్న విషయానికి థమన్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అలాగే క్రికెట్ మీద […]
హాట్ టాపిక్ గా థమన్ కామెంట్స్..మజ్జిగ స్టాల్ పెడతానంటూ..!
థమన్..ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు. తక్కువ టైంలోనే స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. గతంలో థమన్ ని కాపీ క్యాట్ అని కూడా పిలిచేవారు. ఆయన చేసిన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే కొన్ని రోజులుగా థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ సినిమాకి ప్రాణం పోస్తున్నాడు. అఖండకి థమన్ మ్యూజిక్ ఎలా కొట్టాడో చెప్పనక్కలేదు. బాక్సులు బద్దలయిపోయాయి. అయితే ఇప్పుడు థమన్ కి ఒక హీరోతో గొడవలు ఉన్నాయనే వార్తలు […]