జీలకర్ర నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాల్సిందే..!

సాధారణంగా చాలామంది జీలకర్ర వాటర్ తాగుతూ ఉంటారు. జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్త జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అందరూ భావిస్తారు. ఇందువల్ల అనేక ప్రయోజనాలు సైతం ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జీరా వాటర్ ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. ఇందువల్ల ఇవి తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే జీరా వాటర్లో రక్తహీనత సమస్యను దూరం చేసే విటమిన్లు కలిగి అంతేకాకుండా […]

ఆ విలేజ్ లో ఇంటికి ఒక విమానం.. బైక్ లా ఇంటి ముందే పార్కింగ్..

ప్రస్తుత కాలంలో ఇంటికో బైక్ ఉండడం సాధారణంగా మారిపోయింది. దీంతో బైక్ లేని గ్రామాలు అనేవి కనిపించడం లేదు ఇక అవసరాన్ని బట్టి కార్లు కూడా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇంటింటికి ఓ విమానం ఉంటుంది. ఏంటి ఇంటింటికి ఓ విమానమా.. అలాంటి ప్లేస్ కూడా ఉందా అనుకుంటున్నారా.. ఇది నిజంగానే నిజం. అయితే ఇప్పటికే చాలామంది ప్రజలకు ఎప్పటికైనా విమానం ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కాలంటే […]

డబ్బు కోసమే మా అమ్మని చంపేశారు.. యాక్టర్ లత శ్రీ సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ లో పలు సినిమాలో నటించి మెప్పించిన సీనియర్ యాక్టర్ లత శ్రీ. 1990లో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించింది. ముద్దుల మేనల్లుడు, అబ్బాయిగారు, అల్లరోడు, ఆ ఒకటి అడక్కు, యమలీల లాంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్ లో మెప్పించి తన గ్లామర్ తో నట‌న‌తో ఆకట్టుకుంది. ఇక మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె కుటుంబానికి పరిమితం అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్న నాగశౌర్య మేనత్త ఈ […]

60 ఏళ్ల క్రితం నాన్నకి మాట ఇచ్చా.. ఇప్పటికీ దాటలేదు.. ఏసుదాస్

ఏ సినిమా హిట్ అవ్వాలన్నా కచ్చితంగా సినిమాలో పాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి పాట ఆరో ప్రాణం. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతిగా ఉంటారు సింగర్ ఏసుదాస్. ఈయన పేరుకు మాత్రమే మలయాళీ అయినా సర్వభాష గాయకుడు. ఈయన పాడారంటే చాలు ఆ సినిమా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. తన మధురమైన గానంతో ఇప్పటివరకు 40 వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుకి ఉంది. 1980 […]

‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమాకు ముందు రోజే గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉండి వరుస హిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. […]

‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!

మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్ ను వదలలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పోటీగానే తన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో అదే రోజున రిలీజ్ చేశాడు. ఇక (జనవరి 12న) ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్ షోస్ తో అద్భుతమైన టాక్ […]

‘ హనుమాన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ఆయన బలానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హనుమాన్. జనవరి 12న సంక్రాంతి బరిలో రావలసిన ఈ సినిమాకు ఒకరోజు ముందే స్పెషల్ షూస్ పడ్డాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ రికార్డ్‌లు క్రియేట్ చేసింది. జస్ట్ టీజర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. జాంబిరెడ్డి […]

భర్తను పక్కన పెట్టేసి దానితో తెగ ఎంజాయ్ చేస్తున్న లావణ్య.. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే..

టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఉత్తరాది అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె నటించిన మొదటి సినిమాకు మంచి సక్సెస్ రావడంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు మిడిల్ రేంజ్‌ హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన లావణ్య.. మెగా కాంపౌండ్‌లో అల్లు శిరీష్, సాయి ధరంతేజ్, […]