మనం కెరియర్ పరంగా అనుకున్నది ఒకటి కెరియర్ కోసం ముందుకు వెళుతున్న పని ఒకటి.. చాలామంది తాము అనుకున్న గోల్ ని రీచ్ అవ్వలేరు. వందకి ఏ ఇద్దరో ముగ్గురో తాము అనుకున్న పనిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లగలరు . సినిమా ఇండస్ట్రీలో చాలామంది కూడా ఇష్టం లేకుండానే బలవంతంగా ఇండస్ట్రీలోకి వచ్చిన సందర్భాలు మనం చూస్తుంటాం . రష్మిక మందన్నా కూడా అదే లిస్టులోకి వస్తుంది . ఆమెకు మోడలింగ్ అంటే ఇష్టం.. అందుకే సినిమా […]
Tag: Telugu news
మహేష్ బాబు రిజెక్ట్ చేసిన స్టోరీ తో హిట్ కొట్టిన తరుణ్.. ఏ మూవీ అంటే..?
సినీ ఇండస్ట్రీలో ఓ హీరోను దృష్టిలో పెట్టుకొని.. డైరెక్టర్, రైటర్ స్టోరీ రాయడం తర్వాత ఏవో కారణాలతో ఆ స్టోరీని ఆ హీరో తో కాకుండా మరో హీరోతో రూపొందించడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అలా డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ రాసిన ప్రేమ కథకు మహేష్ బాబు బాగుంటారని ప్రముఖ నిర్మాత సురేష్ దగ్గుబాటి వివరించాడట. అయితే మహేష్ బాబు దాన్ని రిజెక్ట్ చేయడంతో తన కథకు తగ్గ హీరోగా తరుణ్ని ఎంపిక చేసుకున్నాడు డైరెక్టర్ విశ్వనాథ్. […]
10th క్లాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మరి ఇంత దారుణంగా మారిందేంటి..
సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అంత యూత్ ఆకట్టుకునే కథలు ఎంచుకొని సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలకు చాలావరకు సక్సెస్ లభిస్తుంది. అలాంటి సినిమాల్లో ఒకప్పటి టెన్త్ క్లాస్ సినిమా ఒకటి. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. రొమాంటిక్ డ్రామాగా చందు డైరెక్షన్లో.. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ శ్యాం ప్రసాద్ ప్రొడ్యూసర్గా ఈ మూవీ రూపొందింది. ఏ సినిమాలో భరత్, శరణ్య హీరో, హీరోయిన్లుగా […]
ఆ క్రేజీ పర్సన్ బయోపిక్ లో రానా.. అతనెవరో అసలు గెస్ చేయలేరు..?!
టాలీవుడ్లో దగ్గుబాటి హీరోగా పాన్ ఇండియన్ లెవెల్ పాపులారి దక్కించుకున్న వారిలో ఏకైక హీరో రానా. విభిన్న కథలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత వైవిధ్యమైన పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కథ నచ్చితే విలన్ పాత్రలోనైనా నటించడానికి వెనకాడడని పలు సందర్భాల్లో రుజువైంది. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలో భల్లాల దేవాగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక భీమ్లా నాయక్ సినిమాలోను విలన్గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ […]
వాట్.. బాలయ్య నటించిన ఆ బ్లాక్ బాస్టర్ మూవీని చిరంజీవి రిజెక్ట్ చేశాడా.. కారణం ఇదే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి సినిమాలు ఒకేరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే ఫాన్స్ మధ్యన ఎలాంటి వార్ ఉంటుందో అందరికీ తెలిసు. అయితే వీరిద్దరూ ఫ్యాన్స్ మధ్యన ఎన్ని గొడవలు ఉన్న ఈ హీరోలు ఇద్దరు మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. గతంలో అయితే ఒకరి ఇంటి ఫంక్షన్ లో మరొకరు సందడి […]
ఉపాసన కాళ్లు పట్టుకొని అలా చేస్తున్న రామ్ చరణ్.. ఫిక్స్ వైరల్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టినా బాబాయి పవన్ కళ్యాణ్ లాగా చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన సింప్లిసిటీతో ఎక్కడికి వెళ్లినా హైలైట్ గా నిలుస్తూ ఉంటాడు. మెగాస్టార్ వారసుడుగా అడుగుపెట్టి.. తండ్రికి మించిన తనయుడిగా పాపులారిటీ దక్కించుకున్నాడు చెర్రీ. ఇక చెర్రీ, ఉపాసనలు లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసి వెళ్లి వస్తూ […]
ప్రశాంత్ నీల్ ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ… ఆ హీరో కూడా…!
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న సక్సస్ ఫుల్ స్టార్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్న వారిలో ప్రశాంత్ నీల్ ఒకరు. కోలీవుడ్ యంగ్ హీరో యష్ తో కేజిఎఫ్ సిరీస్ లను తెరకెక్కించి భారీ బ్లాక్ బస్టర్ సక్సస్ అందించిన ప్రశాంత్.. ఇటీవల పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుని పాన్ ఇండియా […]
రచ్చ మూవీ షూటింగ్ లో అంత రచ్చ జరిగిందా.. ? తమన్నా, చరణ్ మాట్లాడుకోకపోవడానికి కారణం అదేనా..?!
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక చివరిగా చెర్రీ సోలొగా నటించిన ఆర్ఆర్ఆర్తో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. మొదట పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుంచి వరుస సక్సెస్లు సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక వరుస సక్సెస్లు వస్తున్న సమయంలోనే […]
జబర్దస్త్ యాంకర్స్ రష్మీ, అనసూయ పై కిర్రాక్ ఆర్పి షాకింగ్ కామెంట్స్.. వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళంటూ..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకొన్ని సెలబ్రిటీస్ గా మారిన వారిలో కిరాక్ ఆర్పి ఒకరు. ఇక జబర్దస్త్ మొదలు పెట్టిన తర్వాత నుంచి ఎన్నో ఏళ్ళు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిర్రాక్ ఆర్పి ప్రస్తుతం జబర్దస్త్ నుంచి తప్పుకొని చేపల పులుసు వ్యాపారంలో రాణిస్తున్నాడు. అది సక్సెస్ అవడంతో బాగా సంపాదిస్తున్నాడు. అయితే తాజాగా కిర్రాక్ ఆర్పి ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో జబర్దస్త్ కమెడియన్స్, జడ్జెస్, యాంకర్ల గురించి మాట్లాడుతూ […]









