టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ మధ్యే ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికినప్పుడల్లా భర్తతో ఎంజాయ్ చేసే కాజల్.. తాజాగా వరంగల్లో హల్చల్ చేసింది. వరంగల్ టౌన్ లో కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ ను కాజల్ అగర్వాల్ ప్రారంభించింది. ఎప్పుడూ సింగిల్ గా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లే కాజల్..ఈ సారి మాత్రం హైదరాబాద్ నుంచి వరంగల్ […]
Tag: telugu movies
తమన్నాకు ఆ వంటకం అంటే మహా ఇష్టమట..కానీ..?
తమన్నా.. పరిచయం అవసరంలేని పేరు. దాదాపు 15 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్గా కెరీర్ను కొనసాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు హోస్ట్గా కూడా మారింది. ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ అనే కుక్కింగ్ షో తెలుగు వర్షన్కు తమన్నా హోస్ట్గా వ్యవహరించబోతుంది. తర్వాలోనే ఈ షో ప్రసారం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. […]
ఎన్టీఆర్ ఎనర్జీకి ఆయన తోడైతే ఫ్యాన్స్కు పండగే పండగ?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్గా మారింది. […]
3 గంటల్లో 10 లక్షలు సంపాదించిన సమంత..షాక్లో నెటిజన్లు!
`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత.. ఆ తర్వాత ఒక్కో హిట్ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయిన సమంత.. పెళ్లి తర్వాత కడా కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది. మరోవైపు ఈ అమ్మడుకు సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత కేవలం మూడంటే […]
గ్యాప్ ఇవ్వని మహేష్..అదే కావాలంటున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ మధ్య సర్కారు వారి పాట నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. […]
ఎన్టీఆర్-చరణ్ అనుకున్నది జరుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్గా విడుదల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్, చరణ్లు స్మాల్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]
శ్రియా పాట, భర్త ఆట..చివర్లో ఊహించని షాక్: వైరల్ వీడియో
శ్రియా సరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన శ్రియా.. తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్పటికప్పుడు భర్తతో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానులను […]
తమన్నాను ఇంత హాట్గా ఎప్పుడైనా చూశారా..సెగలు పుట్టిస్తోందిగా!
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా.. తమన్నా హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం […]
షురూ అయిన చిరు `లూసిఫర్` రీమేక్..డైరెక్టర్ ట్వీట్ వైరల్!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థమన్ ఈ మూవీని సంగీతం అందిస్తున్నారు. అయితే నేటి నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. షూటింగ్ లోకెషన్లో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్, స్టంట్ మాస్టర్ సిల్వతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తల్లిదండ్రుల […]









