అల్లు అర్జున్తో `పుష్ప` సినిమాను చేస్తూ బిజీగా ఉన్న క్రియేట్ డైరెక్టర్ సుకుమార్.. తాజాగా మహేష్, పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` మూవీ సెట్లో దర్శనమిచ్చారు. మహేష్ను కలిసేందుకే షూటింగ్ స్పాట్కు వచ్చిన సుక్కు.. ఆయనతో చాలా సేపు మంతనాలు జరిపారు. వీరి మీటింగ్కు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఈ ఇద్దరు కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్తో సుకుమార్ సినిమా చేయబోతున్నారా అన్న […]
Tag: telugu movies
ఏంటీ..ఇన్స్టాలో ఒక్కో పోస్ట్కు సమంత అంత సంపాదిస్తుందా?
ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్, సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత.. తనదైన అందం, అభినయం, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకుంది. కెరీర్ పీక్స్లో ఉనప్పుడే నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని.. అక్కినేని వారి ఇంటికి కోడలు అయింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె హవా ఏ మాత్రం తగ్గలేదు. ఆఫర్లు రావడం ఆగలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీ బిజీగా గడుపుతోంది. […]
నా వయసేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్, డైరెక్టర్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్గా ఉండే రేణు.. సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు తన ఫాలోవర్స్తో ముచ్చట్లు కూడా పెడుతుంటుంది. తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్లోకి వచ్చారు. దాంతో నెటిజన్లు రేణును రకరకాల ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ […]
ఆ డైరెక్టర్ అంటే భయమంటున్న కియారా..కానీ..?
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత బాలీవుడ్కే పరిమితం అయిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్గా మారింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు వారిని పలకరించేందుకు సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో కియారా హీరోయిన్గా ఫిక్స్ […]
వామ్మో..శ్రుతిహాసన్ అన్ని వేల సార్లు అలా చేయించుకుందా?
క్రాక్, వకీల్ సాబ్ వంటి వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి కమ్బ్యాక్ ఇచ్చిన అందాల భామ శ్రుతిహాసన్.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్` చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇతర భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్స్ కోసం ముంబై, చెన్నై, హైదరాబాద్ అంటూ తిరుగుతూ వస్తోంది. అయితే అలా ప్రయాణించిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకోడం తప్పనిసరి. అలా హీరో హీరోయిన్లకు మాత్రం ఎన్నో సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. […]
విజయ్ `బీస్ట్` సెట్స్లో సందడి చేసిన ధోనీ..పిక్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం చేస్తున్న చిత్రం `బీస్ట్`. విజయ్ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సన్పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జరుగుతోంది. అయితే టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీస్ట్ సెట్స్లో సందడి చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీ […]
నా ఎనర్జీకి కారణం అదే..ఓపెన్గానే ఆ విషయం చెప్పిన సునీత!
పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకుల మదిని గెలుచుకున్న సునీత.. ఈ మధ్యే మ్యాంగో అధినేత, వ్యాపారవేత్త అయిన రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సునీత.. కెరీర్ను కూడా సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉండే సునీత.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, వృతిపరమైన విషయాలను […]
వెంకీ కూతురు సాహసం..ఏం చేసిందో తెలిస్తే మతిపోవాల్సిందే!
ఎస్తర్ అనిల్.. అంటే గుర్తు పట్టడం కష్టమే. కానీ, విక్టరీ వెంకటేష్ కూతురు అంటే టక్కన గుర్తుకు వస్తుంది. వెంకీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యం చిత్రంలో ఆయనకు చిన్న కూతురుగా నటించిన చిన్నారినే ఎస్తర్ అనిల్. అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్ ఇప్పుడు హీరోయిన్గా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్తర్ చేసిన సాహసం అందరి చేత ఓరా అనిపించింది. ఇంతకీ ఈమె ఏం చేసింది..? అనేగా మీ […]
`సలార్` నుండి మరో వీడియో లీక్..అదిరిన ప్రభాస్ లుక్!
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొదటి నుంచి లీకుల బెడద తప్పడం లేదు. గతంలో సలార్ షూటింగ్ లొకేషన్ నుండి పలు ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చి.. […]









