రష్మిక మందన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ను దక్కించుకుని టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. దాంతో క్షణం తీరిక లేకుండా వరుస షూటింగ్లతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇప్పుడు ఈ భామ శర్వానంద్ హీరోగా వస్తోన్న `ఆడవాళ్లు మీకు […]
Tag: telugu movies
ఫ్యాన్స్కు విజయ్ దేవరకొండ గుడ్న్యూస్..ఇక రేపు పండగే!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో `లైగర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నటి చార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన అభిమానులకు విజయ్ దేవరకొండ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పాడు. రేపు అనగా, సెప్టెంబర్ […]
బుల్లి నిక్కర్లో పాయల్ హాట్ అందాలు..చూస్తే మతిపోవాల్సిందే!
పాయల్ రాజ్పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడమే కాదు బోల్డ్ భామగా కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన పాయల్.. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న పాయల్.. అందాల ఆరబోతలో మాత్రం హద్దులు దాటేస్తూ ఎప్పటికప్పుడు రెచ్చిపోతుంటుంది. తాజాగా కూడా బుల్లి […]
పవన్కు పెరుగుతున్న మద్ధతు..అండగా ఆ యంగ్ హీరో ట్వీట్!
సాయి ధరమ్ తేజ్ నటించిన `రిపబ్లిక్` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను పొలిటిక్ ఈవెంట్గా మార్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు విషయంలో జగన్ సర్కార్పై పవన్ విమర్శలు గుప్పించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఏపీ మంత్రులు పవన్పై విరుచుకుపడుతున్నారు. అయితే మరోవైపు పలువురు హీరోలు పవన్కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే హీరో […]
ఆ స్టార్ హీరో భార్యకు ప్రభాస్ సూపర్ ట్రీట్..ఖుషీ అయిన హీరోయిన్!
పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. సినిమా విషయం పక్కన పెడితే.. ప్రభాస్ మంచి ఫుడ్ లవర్. రకరకాల వంటలను తాను తినడమే కాదు.. తన చుట్టూ ఉన్న వారికి సైతం పెడుతుంటారు. ముఖ్యంగా సెట్లో ప్రభాస్ ఉన్నారంటే ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగే. ఎప్పటికప్పుడు షూటింగ్లో ఉన్న వారందరికీ వెరైటీ వంటకాలను వండించి రుచి చూపిస్తుంటారాయన. అంతేకాదు, కొందరు సెలబ్రెటీలకు టెస్టీ ఫుడ్ […]
స్పెయిన్లో 3 వారాలు మకాం వేయబోతున్న మహేష్..కారణం అదే!
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెయిన్కి వెళ్లబోతున్నారు. అక్కడే మూడు వారాలు మకాం కూడా వేయబోతున్నారట. అయితే ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ కాదండోయ్.. షూటింగ్ ట్రిప్పే. ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే […]
బీచ్లో అమలా పాల్ బికినీ అందాలు..ఫొటోస్ వైరల్!
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన `నాయక్` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు లాంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ.. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో పోషిస్తున్న అమలా.. ఈ మధ్య `కుడి ఎడమైతే` వెబ్ సిరీస్తో లాంగ్ గ్యాప్ […]
ఆయన రెడ్డే నువ్వు రెడ్డే..దిల్ రాజుపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్ట కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతుండగా.. నిన్న మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన పవన్ కళ్యాణ్.. తన అగ్రెసివ్ స్పీచ్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ తన సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ను కాస్త పొలిటికల్ ఈవెంట్గా మార్చేశాడు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ […]
కొత్త అవతారం ఎత్తబోతున్న రానా..సక్సెస్ అవుతాడా?
దగ్గుబాటి రానా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటి వరకు తన విలక్షణమైన నటనతో మంచి నటుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా.. ఇప్పుడు గాయకుడిగా మారబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్ బాగుంటుందని దర్శకుడికి […]









