మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమా ఎన్టీఆర్ సరసన ఆడిపాడిన ఈ అందాల భామ.. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా మలయాళంలో మాత్రం మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. నటిగానే కాకుండా సింగర్గానూ తానేంటో ఫ్రూవ్ చేసుకున్న మమతా.. క్యాన్సర్ రావడంతో దాదాపు పదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్య సెకెండ్స్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ భామ.. ప్రస్తుతం పలు […]
Tag: telugu movies
స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకున్న పవన్..నెట్టింట వీడియో వైరల్!
స్టేజ్పై పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే.. ఫ్యాన్స్ మీదికి రావడం ఆయన్ని కింద పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పవన్ ఎప్పుడూ అభిమానులను విసుక్కో లేదు. కానీ, తాజాగా మాత్రం పవన్ స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకోవడం ఎవరూ జీర్ణించుకోలేపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్ ` షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న థియేటర్స్లో విడుదల చేయబోతున్నారు. […]
అయ్యయ్యో..సాయి పల్లవిని మహేష్ అలా అనేశాడేంటి?!
సాయి పల్లవి బాడీలో ఎముకలు ఉన్నాయా..? అని అనేశాడు మహేష్. అసలు ఎందుకు ఆమెను అలా అన్నాడు..? దాని వెనక కారణం ఏంటీ..? అన్న విషయాలు తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. భారీ అంచనాలు నడుము శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. పలువురు సెలబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా […]
అఖిల్ సినిమా మళ్లీ వాయిదా.. కొత్త డేట్ అదేనట?!
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే […]
గొడ్డలి పట్టి గుడ్ న్యూస్ చెప్పిన వైష్ణవ్ తేజ్..మ్యాటరేంటంటే?
ప్రముఖ డైరెక్టర్ క్రిష్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కొండ పొలం`. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ గొడ్డలి పట్టి తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా ట్రైలర్ను సెప్టెంబర్ 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు విడుదల చేస్తున్నామని […]
లంగా ఓణీలో రాములమ్మ వయ్యారాలు..చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు!
బుల్లితెర రాములమ్మగా తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. టీవీ షోల ద్వారా గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి.. త్రివిక్రమ్ తెరకెక్కించిన జులాయి సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అయితే బిగ్ స్క్రీన్పై ఆశించినంతగా సక్సెస్ కాలేకపోయిన శ్రీముఖి.. స్మాల్ స్క్రీన్పై మాత్రం అద్భుతంగా అలరించింది. ఈ క్రమంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ప్రస్తుతం […]
ప్రేమలో పడ్డ చరణ్.. తెగ బాధపడుతున్న ఉపాసన..!?
టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో రామ్ చరణ్-ఉపాసన జంట ఒకటి. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుని మరీ అంగరంగ వైభవంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం జరగగా.. అప్పటి నుంచీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మరొకరితో ప్రేమలో పడ్డాడు. భర్త మరొకరితో ప్రేమలో పడితే ఏ భార్యకైనా ఎంతో బాధగా ఉంటుంది. అలాగే ఉపాసన కూడా తెగ బాధ పడుతుందట. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్.. […]
`పుష్ప` నుంచి బ్రేక్ తీసుకుని మరీ దుబాయ్ వెళ్లిన బన్నీ..కారణం అదే!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్గా, ఫహాద్ ఫాజిల్ విలన్గా కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ బన్నీ దుబామ్ వెళ్లారు. కరోనా వలన పెద్దగా టూర్స్ వేయలేకపోయిన బన్నీ.. టైట్ […]
పైట పక్కకు జరిపి చూపిస్తున్న రష్మి..హీటెక్కిస్తున్న లేటెస్ట్ పిక్స్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన రష్మి.. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులరిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ వెండితెరకు దూరంగా ఉంటున్నా.. బుల్లితెరపై మాత్రం ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే రష్మి.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో తన ఫాలోవర్స్ను అలరిస్తుంటుంది. తాజాగా కూడా కలర్ఫుల్ శారీ […]









