ప్రామిస్‌ను బ్రేక్ చేసిన స‌మంత‌..వాపోతున్న అభిమానులు!

ఇచ్చిన మాట‌ను స‌మంత నిల‌బెట్టుకోలేక‌పోయింది. ప్రామిస్ ను బ్రేక్ చేసి అభిమానుల‌ను బాధ పెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న స‌మంత‌-నాగ‌చైత్య విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల‌ పాటు ప్రేమించుకుని, అపై పెద్దల అంగీకారంతో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్ల‌కే విడాకులు తీసుకోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే ఈ రోజు స‌మంత‌-నాగ‌చైత‌న్య‌ల పెళ్లి రోజు. ఈ సంద‌ర్భంగా స‌మంత గ‌త ఏడాది ఇదే రోజున చేసిన ఓ […]

అల్లు అర్జున్‌కు చిరు బిగ్ షాక్‌..మామ కోసం బ‌న్నీ త‌గ్గుతాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయ‌న మామ మెగాస్టార్ చిరంజీవి బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్నారు. ఇప్పుడిదే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర పోషించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం మే నెల‌లోనే విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. […]

విడాకులు ప్ర‌క‌టించి కాజ‌ల్‌ను తొక్కేసిన సమంత‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి అక్కినేని ఫ్యామిలీతో తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నెల రోజుల నుంచే సామ్‌-చైతులు డివోర్స్ తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా.. అక్టోబ‌ర్ 2న ఆ వార్త‌ల‌ను ఇరువురూ క‌న్ఫార్మ్ చేసేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ క్ర‌మంలోనే కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తొక్కేసింది స‌మంత‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. విడాకుల వ్య‌వ‌హారం తెర‌పైకి రావ‌డంతో గ‌త కొద్ది రోజుల నుంచీ స‌మంత పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగిపోతోంది. […]

త‌మ‌న్నాకు ఘోర అవ‌మానం..అర‌రే మరీ ఇంత దారుణమా..?

త‌మ‌న్నాకు ఘోర అవ‌మానం జ‌రిగింది. అస‌లు విష‌యం ఏంటంటే.. ప్ర‌స్తుతం త‌మ‌న్నా ఓవైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వ‌రుస వెబ్ సిరీస్‌లు, యాడ్స్ చేస్తూ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈ మ‌ధ్య బుల్లితెర‌పైకి కూడా మిల్కీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. వరల్డ్స్‌‌ మోస్ట్‌‌ పాపులర్ కుకింగ్‌‌ రియాలిటీ షో `మాస్టర్‌‌‌‌చెఫ్‌‌`. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు అనేక దేశాల్లో ఈ షో సూపర్‌‌‌‌హిట్టైంది. దాంతో ఈ షోను జెమినీ టీవీ వారు తెలుగులోకి కూడా తీసుకువ‌చ్చారు. త‌మ‌న్నా ఈ షోకు […]

చీర‌లో మ‌తిపోగొట్టేస్తున్న‌ పూర్ణ..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

పూర్ణ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అవును, అవును 2 చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. అయితే అందం, అభిన‌యం ఉన్నా పూర్ణ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. మ‌రోవైపు అవ‌కాశాలు కూడా త‌గ్గుతుండ‌డంతో.. బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చి `ఢీ` అనే డ్యాన్స్‌కు షోకు జ‌డ్జ్‌గా మారింది. ఈ షో ద్వారా ఫుల్ పాపుల‌ర్ అయిన పూర్ణ‌.. మ‌ళ్లీ వెండితెర‌పై బిజీ బిజీగా మారింది. ఈ […]

ఆపుకోలేక రోడ్డుపైనే కానిచ్చేసిన `జాతిరత్నాలు` భామ‌..వీడియో వైర‌ల్‌!

ఫరియా అబ్ధుల్లా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెవి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `జాతిరత్నాలు` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైద‌రాబాదీ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న ఫ‌రియా.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటూ తెగ అల్ల‌రి చేస్తుంటుంది. ఇక తాజాగా ఈ భామ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సంప్రదాయంగా చీర క‌ట్టుకున్న ఫ‌రియా.. […]

త‌గ్గేదే లే అంటున్న ప‌వ‌న్‌..మ‌హేష్‌కు దెబ్బ ప‌డ‌నుందా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ అధికారికంగా ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, ఇంత‌లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` జ‌న‌వ‌రి 7కు విడుద‌ల అయ్యేందుకు ఫిక్స్ […]

బిగ్ న్యూస్‌..`అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ 25వ సినిమా..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌` మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్‌-కె` చిత్రాలు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాల‌న్నీ పూర్తి కాకుండానే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రంపై అక్టోబ‌ర్ 7న అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. దాంతో ప్ర‌భాస్ ఈ […]

సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్‌..అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌` వివాదంలో చిక్కుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దర్శకుడు దేవా కట్టా, సాయి తేజ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రిప‌బ్లిక్‌`. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిచారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ అక్టోబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇలాంటి త‌రుణంలో ఈ చిత్రం […]