`స్పిరిట్‌`లో హీరోయిన్ ఫిక్స్‌..ప్ర‌భాస్ జోడీ ఎవ‌రంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్టు నిన్న అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే టైటిల్‌ను క‌న్ఫార్మ్ చేసేశారు. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌, కృష్ణ కుమార్ లు ఈ చిత్రానికి నిర్మాత‌లు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ […]

కొత్త డేట్‌కి షిఫ్ట్ అవుతున్న `ఆర్ఆర్ఆర్‌`..ఇక ప‌వ‌న్‌, మ‌హేష్ సేఫే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్‌, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా న‌టించారు. అయితే క‌రోనా కార‌ణంగా ప‌లు సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దాంతో సంక్రాంతి బ‌రిలో ఉన్న ప‌వ‌న్ […]

ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అంటున్న కాజ‌ల్‌..ప్రెగ్నెన్సీ గురించేనా?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎంత మంది కొత్త హీరోయిన్లు వ‌చ్చి పోతున్నా.. కాజ‌ల్ మాత్రం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గానే కొన‌సాగుతూ వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. ఇక గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన కాజ‌ల్‌.. వివాహం త‌ర్వాత కూడా ఆప‌ర్లు అందుకుంటూ కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టింది. […]

`స్పిరిట్‌`లో ప్ర‌భాస్ రోల్ లీక్‌..?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. అదే `స్పిరిట్‌`. అర్జున్ రెడ్డితో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నుండ‌గా.. టి.సిరీస్‌, భద్రకాళీ పిక్చర్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌, కృష్ణ కుమార్ లు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని మొత్తం ఎనిమిది భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని […]

డైరెక్ట‌ర్ క్రిష్‌కి చిరంజీవి బంప‌ర్ ఆఫ‌ర్..త్వ‌ర‌లోనే..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` పూర్తి చేసే ప‌నిలో ఉన్న చిరు.. మ‌రోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మ‌రియు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అయితే ఇప్పుడు చిరు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ […]

కొడుకు తీరుతో విసిగిపోయిన బాల‌య్య‌.. నిరాశ‌లో ఫ్యాన్స్‌..?!

సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఏకైక కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండ‌స్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాల‌య్య కూడా కొడుకును ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మొన్నా మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో `ఆదిత్య 369` సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది బాల‌య్య చెప్పుకొచ్చారు. అంతేకాదు, `ఆదిత్య 999 మాక్స్` అని టైటిల్ కూడా ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. క‌నీసం […]

శారీలో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అమ‌లాపాల్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

అమ‌లాపాల్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాష‌ల్లో ఎన్నో హిట్ చిత్రాలు చేసి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ‌.. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో బోల్డ్‌గా ఉంటుంద‌ని అంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుతం అమ‌లా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ బిజీ గా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమ‌లా పాల్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ […]

`స్పిరిట్`గా వ‌స్తున్న‌ ప్రభాస్..డైరెక్ట‌ర్ అత‌డే!

రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ 25వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. అంద‌రూ ఊహించిన‌ట్టే ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌ సందీప్ రెడ్డి వంగాకి ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశామ‌ని తెలియ‌జేస్తూ.. తాజాగా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక ఈ అధికారిక ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో […]

`8`తో రీఎంట్రీ ఇస్తున్న‌ స్నేహా ఉల్లాల్..స‌క్సెస్ అవుతందా?

స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను మీకు తెలుసా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్‌.. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ.. గ‌త ఏడేళ్ల నుంచీ స్క్రీన్ మీదే క‌నిపించ‌లేదు. ఏవో అనారోగ్య స‌మ‌స్య కార‌ణంగా ఈ భామ వెండితెర‌కు దూరమైంది. అయితే మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు స్నేహా ఉల్లాల్ రీ ఎంట్రీ ఇస్తోంది. కమెడియన్ సప్తగిరి […]