టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజా చిత్రం `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్`. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కాబోతుండగా.. నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్ పూజా హెగ్డే నిర్మాత అల్లు అరవింద్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్టేజ్పై ఆమె […]
Tag: telugu movies
ప్రభాస్ `స్పిరిట్` మొదట ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్కు `స్పిరిట్` అనే టైటిల్ను ఖరారు చేయగా.. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ […]
పవనకు జోడీగా బుట్టబొమ్మ ఫిక్స్..కన్ఫార్మ్ చేసేసిన డైరెక్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భవదీయుడు భగత్సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెరకెక్కబోతోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో పవన్కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఎప్పటి నుంచో మన బుట్టబొమ్మ పూజా హెగ్డే […]
`మా` ఎన్నికల్లో వారికే నా ఓటు అంటున్న సిద్ధార్థ్..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వేడి రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. పోలింగ్కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. అటు మంచు విష్ణు వర్గం, ఇటు ప్రకాష్రాజ్ వర్గం అధ్యక్ష పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికలపై ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడా మా ఎన్నికలపై స్పందించాడు. మా ఎన్నికల్లో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. ప్రస్తుతం […]
పిల్లలను కనాలనుకున్న సమంత..కానీ, ఆగస్ట్లో అంతా నాశనమైందా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సామ్, చైలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక వీరిద్దరూ విడిపోవడానికి అసలైన కారణం బయటకు రాకపోయినా.. ఇప్పటికే రకరకాల ప్రచారాలు మాత్రం తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. `శాకుంతలం` సినిమా నిర్మాత నీలిమ గుణ సమంత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీలిమ గుణ సమంత గురించి మాట్లాడుతూ.. `శాకుంతలం సినిమా కోసం ఆమెను సంప్రదించాం. […]
రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు..ఎమ్మెల్యే రోజా ఓటు వారికేనట..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతుండగా.. ఒకవైపు ప్రకాశ్ రాజ్ వర్గం, మరొకవైపు మంచు విష్ణు వర్గం హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్గా మారుతున్నారు. మొత్తానికి రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్న మా ఎన్నికల్లో..గెలిచేది ఎవరు అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇలాంటి తరుణంలో సీనియర్ హీరోయిన్, వైఎస్ఆర్సీనీ ఎమ్మెల్యే […]
షార్ట్ ఫ్రాక్లో నభా నటేష్ హాట్ షో.. కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!
నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నభా.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఆ స్థాయి హిట్ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ మధ్య నభా `మాస్ట్రో` మూవీతో ప్రేక్షకులను పలకరించగా.. ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం నభా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ నేథ్యంలోనే […]
ఈ సమాజం మగాళ్లను ప్రశ్నించదా..? సమంత ఆవేదన
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ సమంత-నాగ చైతన్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవక ముందే వీరి వివాహ బంధానికి ఎండ్ కార్డు పడటంతో.. సామ్-చైల డివోర్స్ మ్యాటర్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ చై-సామ్ విడాకుల గురించి చర్చలు జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది సామ్పైనే రకరకాల నిందలు వేస్తూ […]
దసరా బరిలోంచి తప్పుకున్న `వరుడు కావలెను`..కారణం అదేనా?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్గా నటించగా.. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను కూడా […]









