చీర‌లో మ‌తిపోగొట్టేస్తున్న‌ పూర్ణ..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

October 6, 2021 at 7:15 pm

పూర్ణ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అవును, అవును 2 చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. అయితే అందం, అభిన‌యం ఉన్నా పూర్ణ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది.

heroin poorna turns traditional she looks different in traditional attire

మ‌రోవైపు అవ‌కాశాలు కూడా త‌గ్గుతుండ‌డంతో.. బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చి `ఢీ` అనే డ్యాన్స్‌కు షోకు జ‌డ్జ్‌గా మారింది. ఈ షో ద్వారా ఫుల్ పాపుల‌ర్ అయిన పూర్ణ‌.. మ‌ళ్లీ వెండితెర‌పై బిజీ బిజీగా మారింది. ఈ మ‌ధ్య ప‌వ‌ర్ ప్లే, సుంద‌రి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ భామ‌.. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కిన `అఖండ‌`లోనూ న‌టించింది. మ‌రియు ఇంకొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తోంది.

heroin poorna turns traditional she looks different in traditional attire

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూర్ణ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన అందాల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా చిలకపచ్చ చీరలో మ‌తిపోగొట్టేసింది ఈ బ్యూటీ. ఎప్పుడూ హాట్ హాట్‌గా క‌నిపించే పూర్ణ‌.. ఈ సారి మాత్రం సాంప్రదాయంగా కనిపించి మెస్మరైజ్ చేసింది. ప్ర‌స్తుతం పూర్ణ లేటెస్ట్ లుక్స్ మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

heroin poorna turns traditional she looks different in traditional attire

heroin poorna turns traditional she looks different in traditional attire

heroin poorna turns traditional she looks different in traditional attireheroin poorna turns traditional she looks different in traditional attire

చీర‌లో మ‌తిపోగొట్టేస్తున్న‌ పూర్ణ..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts