రెచ్చిపోతున్నావ్ హేమ.. నువ్వు డిలీట్ చేసినవి నా దగ్గర ఉన్నాయి..!

October 7, 2021 at 7:41 am

సినీ ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నటి హేమ గురించి కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. మా ఎలక్షన్లలో కరాటే కళ్యాణి నటి హేమ పై కొన్ని వాక్యాలు చేస్తూ ఒక వీడియోని విడుదల చేయడం వల్ల అది కాస్త వైరల్ గా మారుతుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

కరాటే కళ్యాణి మాట్లాడుతూ..”ఏంటి హేమ ఏంటి బాగా రెచ్చిపోతున్నావ్ ఏంటమ్మా ఏంటో చెబుతున్నావ్ సైబర్ సెల్ కి శివాజీ రాజా గారు, నరేష్ గారు నేను తీసుకు వెళ్లడం నిజం కాదా. తీసుకు వెళ్ళి నప్పుడు ఆయన ఏం చెప్పారు నీకు. అక్కడ ని సోషల్ మీడియాలో.. వేసుకున్న పొట్టి పొట్టి డ్రెస్సులు ఫోటోలు, నీ చేతిలో పట్టుకున్న గ్లాసుల ఫోటోలను డిలీట్ చేయండి అమ్మ . ఆ తరువాత వీరి మీద ఫైట్ చేద్దామని చెప్పడం నిజం కాదా అంటూ కరాటే కళ్యాణి తెలియజేస్తోంది.

నాకు తెలియదు అనుకుంటున్నావా ఆ రోజు ఏమి జరిగిందో అని అంటూ రెచ్చిపోయిన ఈ వీడియోను విడుదల చేసింది..

 రెచ్చిపోతున్నావ్ హేమ.. నువ్వు డిలీట్ చేసినవి నా దగ్గర ఉన్నాయి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts