మ‌హేష్ కోసం మిస్‌ ఇండియాను దింపుతున్న త్రివిక్ర‌మ్‌..?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాగా.. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర […]

జెట్ స్పీడ్‌లో ర‌వితేజ‌..అది కూడా షురూ చేసేశార‌ట‌..?!

`క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మ‌ళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేసిన ర‌వితేజ‌.. వ‌రుస సినిమాల‌తో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే ద‌స‌రా పండ‌గ నాడు త్రినాథ రావు నక్కిన `ధ‌మాకా` టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘డబుల్ ఇంపాక్ట్’ […]

ఆ స్టార్ హీరోతో విఫ‌లమైన త‌మ‌న్నా ప్రేమాయ‌ణం..అస‌లేమైందంటే?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. ఇప్ప‌టికీ త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే వ‌స్తోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న త‌మ‌న్నా వ‌య‌సు 31 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు త‌మ‌న్నా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గ‌తంతో త‌మ‌న్నా త‌మిళ […]

బాల‌య్య సినిమా చూసి కుర్చీ విర‌గొట్టేసిన‌ ఎన్టీఆర్‌..కార‌ణం..?

బాల‌య్య సినిమా చూసి కుర్చీ విర‌గొట్టేశాడ‌ట ఎన్టీఆర్‌. ఈ విష‌యం ఎవ‌రో కాదు ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న‌ `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్న కంటెస్టెంట్‌కు బాబాయి బాలకృష్ణకు సంబంధించి ప్రశ్న వేశారు ఎన్టీఆర్. `లక్స్ పాప లక్స్ పాప` అంటూ ఓ ఆడియో వినిపించి ఈ సాంగ్ […]

‘ అస‌లేం జ‌రిగింది ‘ … చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌..!

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. హీరో ఎవ‌రు , హీరోయిన్ ఎవ‌రు , అస‌లు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎవ‌రో కూడా తెలియ‌దు. అయినా కూడా ట్రైల‌ర్ చూస్తే చాలు ఆ సినిమా ఖ‌చ్చితంగా చూడాల‌న్న ఆతృత చాలా మందిలో క‌లుగుతోంది. ఇలా ఎలాంటి హ‌డావిడి లేకుండా వ‌చ్చి సూప‌ర్ హిట్ అవుతున్న సినిమాలు ఇటీవ‌ల చాలానే ఉన్నాయి. ఈ లిస్టులోనే అస‌లేం జ‌రిగింది సినిమా కూడా క‌నిపిస్తోంది. తెలంగాణ లో ఓ మారుమూల […]

అనుష్కను తీవ్రంగా వేధించిన‌ త్రివిక్రమ్..ఎందుకోస‌మంటే?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలే అక్క‌ర్లేదు. సూప‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ అనతి కాలం లోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే ఎంత ఎదిగినా సినీ ఇండ‌స్ట్రీ అన్నాక ఎక్క‌డో ఒక చోట‌, ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక‌ విధంగా వేధిస్తూనే ఉంటారు. అలాగే అనుష్క‌ను కూడా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఓ విష‌యంలో తీవ్రంగా వేధించాడ‌ట‌. పూర్తి […]

`అన్ స్టాపబుల్` షూట్లో బాలయ్య..వైర‌ల్‌గా వ‌ర్కింగ్ స్టిల్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో నవంబరు 4 నుండీ ప్ర‌సారం కాబోతోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో లో సినీ ప్ర‌ముఖుల‌ను బాల‌య్య త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ షోకు సంబంధించి షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక‌ ఆ స్టిల్స్‌లో బాల‌య్య […]

న‌య‌న్‌-విఘ్నేష్‌ల పెళ్లి తేదీ పిక్స్ చేసిన తిరుమల పండితులు..?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌లు గ‌త కొన్నేళ్ల నుంచీ ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారు. అయితే న‌య‌న్ జాత‌కంలో కుజ దోషం ఉండ‌టం వ‌ల్ల.. ఆమె మొద‌ట చెట్టును పెళ్లాడి, ఆపై విఘ్నేష్‌ను వివాహం చేసుకోనుంద‌న్న వార్త‌ గ‌త రెండు రోజుల నుంచీ తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందీ అన్న‌ది […]

అలాంటి భార్య వస్తే.. చేతకాని వాడని అంటారు: నాగ శౌర్య

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ముర‌ళీ శ‌ర్మ‌, న‌దియా, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ ఈవెంట్ నిర్వ‌హించిన మేక‌ర్స్‌.. రానా ద‌గ్గుబాటి చేతుల మీదుగా వరుడు కావలెను […]