అనుష్కను తీవ్రంగా వేధించిన‌ త్రివిక్రమ్..ఎందుకోస‌మంటే?

October 22, 2021 at 9:32 am

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలే అక్క‌ర్లేదు. సూప‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ అనతి కాలం లోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే ఎంత ఎదిగినా సినీ ఇండ‌స్ట్రీ అన్నాక ఎక్క‌డో ఒక చోట‌, ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక‌ విధంగా వేధిస్తూనే ఉంటారు.

Anushka Shetty: Let people remind you that there is goodness in this world - EasternEye

అలాగే అనుష్క‌ను కూడా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఓ విష‌యంలో తీవ్రంగా వేధించాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అనుష్క త‌న సినీ కెరీర్‌లో మూడు, నాలుగు సినిమాల్లో మిన‌హా పెద్ద‌గా ఎక్స్‌పోజింగ్ చేసింది లేదు. అయితే మ‌హేష్ బాబు హీరోగా, అనుష్క హీరోయిన్‌గా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం `ఖలేజా`.

Khaleja (2010)

ఈ సినిమాలో అనుష్కను ఎంతో గ్లామర్ గా చూపించాలని త్రివిక్ర‌మ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే షూటింగ్ స‌మ‌యంలో అనుష్క ఎంత స్కిన్ షో చేసినప్పటికీ.. త్రివిక్ర‌మ్ ఆమెను మరింత ఎక్స్‌పోజింగ్‌ చేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేసిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఖ‌లేజా చిత్రం మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

Mahesh Babu Threw Sword | Anushka Shetty | Fight Scene | Rudhramadevi Shooting - Filmibeat

అనుష్కను తీవ్రంగా వేధించిన‌ త్రివిక్రమ్..ఎందుకోస‌మంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts