ఆ హీరోయిన్‌తో పూణె వెళ్లిన రామ్ చ‌ర‌ణ్‌..ఎందుకోస‌మంటే?

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే తాజాగా కియారాతో పూణెకు వెళ్లాడు రామ్ చ‌ర‌ణ్‌. ప‌ర్స‌న‌ల్ ప‌నిపై కాదండోయ్‌.. ప్రొఫిష‌న‌ల్ ప‌నిపైనే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్ 15వ చిత్రం.. […]

చీర‌లో చిత్రవధ చేస్తున్న తెలుగందం ఈషా రెబ్బా..నెట్టింట పిక్స్ వైర‌ల్‌

ఈషా రెబ్బా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ తెలుగు అమ్మాయి.. బందిపోటు, అమీతుమీ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా త‌న‌దైన అందం, అద్భుత‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగుతో పాటుగా త‌మిళంలోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. అయితే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా […]

ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన‌ జ్యోతిష్యులు..నిరాశ‌లో అభిమానులు?!

`బాహుబ‌లి` సినిమా త‌ర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ అభిమానుల‌ను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌..నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు డార్లింగ్‌. గ‌త ప‌దేళ్ల నుంచీ ఈయ‌న పెళ్లిపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వ‌చ్చాయి. కానీ, ఏదీ నిజం కాలేదు. అస‌లు ఈయ‌న పెళ్లి టాపిక్ డైలీ సీరియ‌ల్స్ కంటే దారుణంగా సాగుతుంది. ఏళ్ల‌కేళ్లు లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చ‌డం లేదు. […]

`జై భీమ్‌` ట్రైలర్‌.. సూర్య పోరాటం ఫ‌లిస్తుందా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌`. టీ జే జ్ఞాన్వెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 2న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, త‌మిళ మ‌రియు హిందీ భాష‌ల్లోనే ఒకేసారి విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ జై భీమ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం` అంటూ సూర్య చెప్పే నినాదంతో ప్రారంభ‌మైన […]

ఇది సినిమా కాదు..`నాట్యం`పై బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు ప్ర‌ధాన పాత్ర‌లో రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `నాట్యం`. నిశృంకళ ఫిల్మ్ బ్యాన‌ర్‌పై సంధ్యారాజే స్వ‌యంగా నిర్మించిన ఈ మూవీలో కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, భానుప్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. భారీ అంచనాల న‌డుమ‌ నేడు విడుద‌లైన ఈ చిత్రం పాజ‌టివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా చూపించారు. దాంతో సినీ […]

TJ రివ్యూ: `అస‌లేం జ‌రిగింది`

బ్యాన‌ర్‌: ఎక్స్‌ డోస్ మీడియా బ్యాన‌ర్‌ న‌టీన‌టులు: శ్రీరామ్‌, సంచిత‌, మ్యూజిక్‌: ఏలేంద్ర మ‌హ‌వీర్‌ నిర్మాత‌లు: కింగ్ జాన్స‌న్ కొయ్యాడ‌, మైనేని నీలిమా చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం: రాఘ‌వ (ఎన్‌వీఆర్‌) రిలీజ్‌డేట్‌: 22 అక్టోబ‌ర్‌, 2021 ప‌రిచ‌యం: తెలంగాణ‌లోని ఓ ప‌ల్లెటూర్లో 1970 – 80 మ‌ధ్య‌కాలంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ప్రేమ క‌థ‌తో పాటు హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీగా ట్రైల‌ర్‌తోనే తీవ్ర ఉత్కంఠ‌కు గురి చేసిన ఈ సినిమాలో కోలీవుడ్ సీనియ‌ర్ […]

చిరంజీవి కీల‌క నిర్ణ‌యం..ఆ డైరెక్ట‌ర్‌కి బిగ్ షాక్‌..?!

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌`ను పూర్తి చేసి మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌స్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న `గాడ్‌ ఫాదర్‌` చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తైన వెంట‌నే చిరు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు. అయితే వీటిలో భోళ శంక‌ర్ మూవీనే మొద‌ట ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, తాజాగా చిరంజీవి మ‌న‌సు మార్చుకుని మెహ‌ర్ ర‌మేష్‌కు బిగ్ షాక్ ఇచ్చార‌ట‌. భోళ శంక‌ర్‌ సినిమాను వెన‌క్కి […]

బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్న అమెజాన్‌ ప్రైమ్..ఆందోళ‌న‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లు?!

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ క్రేజ్ పెరిగి పోయింది. సినిమా థియేటర్లు లేక పోవడంతో అందరు కూడా ఓటీటీలపైనే పడ్డారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త షోల‌తో ఓటీటీలు సైతం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ త‌న స‌బ్‌స్క్రైబ‌ర్లకు బిగ్ షాక్ ఇవ్వ‌బోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ+ డిస్నీ హాట్‌స్టార్‌ ధరల్ని పెంచినట్లే త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ధరలను […]

బుల్లి స్క‌ట్‌లో జాన్వీ కపూర్ హాట్ పోజులు..చూస్తే మైండ్‌బ్లాకే!

అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దఢక్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్ట‌లేక‌పోయింది. కానీ, జాన్వీ అందాలు, నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. దాంతో ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జాన్వీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా.. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో టాలీవుడ్‌లోనూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. వారానికొక ఫొటో […]